కాస్టింగ్ కౌచ్ .. సినిమా రంగాన్ని.. అతలాకుతలం చేస్తుంది. ఇప్పటికే పలువురు హీరోయిన్స్ లైంగిక వేధింపుల విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసారు. లైఫ్ లో ఎదుర్కొన్న సంఘటనల గురించి బాహాటంగానే చెప్పారు కూడా. తాజాగా లైంగిక వేధింపుల విషయంలో బాలీవుడ్ హాట్ గర్ల్ దీపికా కూడా ఘాటు వ్యాఖ్యలు చేసింది. అవకాశాల పేరుతొ అమ్మాయిలను వేధింపులకు గురి చేయడం అన్నది ఇప్పటికి ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉంది. తాజగా బాలీవుడ్ భామ దీపికా పదుకోన్ ఓ ఇంటర్వ్యూ లో ఆమెకు లైంగిక వేధింపుల విషయం గురించి ప్రశ్న ఎదురైంది. మీరెప్పుడైనా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నారు ? అన్న ప్రశ్న ఎదురైంది.
దానికి సమాధానంగా దీపికా నాకు ఎప్పుడు లైంగిక వేధింపులు ఎదురు కాలేదు. అంతే కాదు అందరు మీ టూ వ్యవహారంలో కేవలం సినిమా స్టార్స్ ని మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు .. అందులో క్రికెటర్స్ కూడా ఉన్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. మీ టూ వ్యవహారంలో సినిమా వాళ్లనే కాకుండా క్రికెటర్స్ ని కూడా ప్రశ్నించండి అంటూ సంచలనం రేపింది దీపికా? ఇప్పటికే క్రికెటర్స్ లో మలింగ, రణతుంగ లు లైంగిక వేధింపుల కేసులు ఎదుర్కొన్నారు. దీపికా మాటలు బట్టి .. క్రికెటర్స్ లో ఇంకొందరు కూడా ఉన్నారా ? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ?
మొత్తానికి బాలీవుడ్ లో తనుశ్రీ దత్త మొదలెట్టిన మీ టూ వ్యవహారం ఇప్పుడు దావానంలా మారింది. ఇప్పటికే పలువురు హీరోయిన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు ..ఇప్పుడు క్రికెటర్ పై దీపికా చేసిన ఆరోపణలు ఎలాంటి సంచలనం రేపుతాయి చూడాలి.
793232 3546Very good post, nicely put together. Thanks. I will probably be back soon to have a look at for updates. Cheers 475278
450041 388458Wow What excellent data. Thank you for the time you spent on this post. 404180
775889 293010I saw two other comparable posts although yours was the most beneficial so a whole lot 668853