పంచాంగం
శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్య మాసం కృష్ణపక్షం
సూర్యోదయం: ఉ.6:34
సూర్యాస్తమయం: సా.5:54
తిథి: దశమి ఉ.7:01 వరకు తదుపరి ఏకాదశి
సంస్కృతవారం: భానువాసరః
నక్షత్రము: జ్యేష్ఠ సా.4:54 వరకు తదుపరి మూల
యోగం: వ్యఘతా మ.2:54 వరకు
కరణం: బవ సా.5:37 వరకు తదుపరి భాలవ తె.4:48వరకు
వర్జ్యం: రా.12:28 నుండి రా.1:58 వరకు
దుర్ముహూర్తం: సా.4:26 నుండి సా.5:12 వరకు
రాహుకాలం: సా.4:30 నుండి సా.6:00 వరకు
యమగండం: మ.12:00నుండి మ.1:30 వరకు
గుళిక కాలం: మ.3:20 నుండి సా.4:45 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.5:13 నుండి ఉ.6:01 వరకు
అమృత ఘడియలు:ఉ.7:49 నుండి ఉ.9:20 వరకు
అభిజిత్ ముహూర్తం: మ.12:07 నుండి మ.12:53వరకు
ఈరోజు (07-02-2021) రాశి ఫలితాలు
మేషం: చేపట్టిన వ్యవహారాల్లో తొందరపాటు పనిచేయదు. దూరప్రయాణాలు అలసట కలిగిస్తాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో స్థిరత్వం లోపిస్తుంది. ఆర్థికపరంగా నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి.
వృషభం: నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దూర ప్రాంత బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి కలుగుతుంది. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార పరంగా మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా పురోగతి కలుగుతుంది.
మిథునం: సంతాన విద్యా విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. చేపట్టిన పనులలో ఆకస్మిక విజయం కలుగుతుంది. సన్నిహితుల సలహాలు కలసివస్తాయి. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు లభిస్తాయి. నిరుద్యోగులకు అనుకూల పరిస్థితులు ఉంటాయి.
కర్కాటకం: బంధుమిత్ర వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. రుణ దాతల నుండి ఒత్తిడి అధికమౌతుంది. వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. నిరుద్యోగ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగమున అధికారుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది.
సింహం: ముఖ్యమైన వ్యవహారాల్లో అవరోధాలు తొలగుతాయి. ఆరోగ్య విషయాలలో జాగ్రత్త వహించటం మంచిది. స్థిరాస్తి సంబంధిత వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు ఇబ్బంది కలిగిస్తాయి. వ్యాపార పరంగా ప్రతికూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులకు చికాకులు పెరుగుతాయి.
కన్య: ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు కలసి వస్తాయి. చేపట్టిన పనుల్లో పురోగతి కలుగుతుంది నూతన వస్తు లాభాలుంటాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి వ్యాపార ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పని చేసి లాభాలు పొందుతారు.
తుల: చేపట్టిన పనులలో అవాంతరాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేయగలరు. ఆర్థిక వ్యవహారాలు మిశ్రమంగా ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. నిరుద్యోగులు సహనంతో ఉండక తప్పదు. వ్యాపార పరంగా ఒడిదుడుకులు ఉంటాయి.
వృశ్చికం: సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. శుభ కార్యాలలో పాల్గొంటారు. నూతన వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. అన్ని రంగాలవారికీ అనుకూల వాతావరణం ఉంటుంది.
ధనస్సు: ఇంటా బయట పరిస్థితులు చికాకు కలిగిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో స్వల్ప వివాదాలు ఉంటాయి. నూతన రుణాలు ప్రయత్నాలు అనుకూలం. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో మాటలను అదుపులో పెట్టుకోవడం మంచిది.
మకరం: ఉద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. సంఘంలో పేరు కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. వివాహ సంబంధిత శుభకార్యాలకు అడ్డంకులు తొలగుతాయి. ధనాదాయం బాగుంటుంది. పాత మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారపరంగా మరింత పురోగతి కలుగుతుంది.
కుంభం: ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. బంధు మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలలో అభివృద్ధి కలుగుతుంది. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నతి కలుగుతుంది.
మీనం: ముఖ్యమైన పనులను వాయిదా వేయటం మంచిది. నూతన వ్యాపారాలు మందంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగ విషయాలలో అధికారులతో చర్చలు అంతగా కలిసిరావు. బంధు మిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి.
432054 406886Thank you for any other magnificent article. 497035
198192 826282I preferred than you may be now. 336245
985930 908737Hey! I basically wish to give an enormous thumbs up for the very good data youve got here on this post. I will likely be coming back to your weblog for a lot more soon. 724123
343374 140086Hello. exceptional job. I did not anticipate this. This is a splendid articles. Thanks! 165875
I’m constantly amazed by the depth of your respective exploration.
I appreciate how you supplied actionable actions to your viewers to consider. It is really exceptional to find out that level of realistic guidance.
Your posts make me mirror and find out matters from a whole special approach.
Your publish actually resonated with me. It can be clear that you choose to set lots of thought into your composing.
Your articles is so addictive. I binge-read through your website often!
Your passion for your subjects you deal with is infectious. I’m hooked!