ప్రస్తుతం సినిమా, టెలివిజన్ రంగాల్లో బిజీగా ఉన్న అనసూయ ఈరోజు ఉదయం తనకు కరోనా లక్షణాలు ఉన్నాయంటూ షాకింగ్ మెసేజ్ పోస్ట్ చేసింది. ‘ఈరోజు ఉదయం నేను కర్నూలు వెళ్లాల్సి ఉంది. కానీ.. ఉదయం నిద్ర లేవగానే నాలో కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో ప్రయాణం క్యాన్సల్ చేసుకున్నాను. గత వారం రోజులుగా నాకు సన్నిహితంగా మెలిగిన వారు కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని కోరుతున్నాను’ అంటూ షాక్ ఇచ్చింది. అయితే..
అనసూయ మెసేజ్ ఇప్పుడు కొత్త పెళ్లికూతురు మెగా డాటర్ నిహారిక కు షాక్ ఇచ్చిందని చెప్పాలి. రెండు రోజుల క్రితమే వీరు ఓ వెబ్ సిరీస్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. నిహారిక ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మిసెస్ షి’ అనే వెబ్ సిరీస్ లో అనసూయ కూడా నటిస్తోంది. దీంతో ఇప్పుడు నిహారిక కూడా కోవిడ్ టెస్ట్ చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదే షూటింగ్ ప్రారంభోత్సవంలో వివి వినాయక్ కూడా పాల్గొన్నాడు.
😷🙏🏻 pic.twitter.com/uNRhkclwi0
— Anasuya Bharadwaj (@anusuyakhasba) January 10, 2021
727816 891619This internet site is generally a walk-through you discover the details it suited you about this and didnt know who want to. Glimpse here, and youll undoubtedly discover it. 771139
851582 998766Good write-up. It does shed some light on the issue. By the for those interested in binary options can get an exclusive binary options bonus. 286902
825165 11112Spot on with this write-up, I should say i believe this exceptional site needs a lot more consideration. Ill probably be once once more to learn a fantastic deal much more, a lot of thanks that info. 10250
827780 382133hello I was really impressed with the setup you used with this web site. I use blogs my self so excellent job. definatly adding to bookmarks. 353361
816405 524092I want going to comment as this posts a bit old now, but just wanted to say thanks. 40917