Switch to English

Chiranjeevi Helping Hand: సాయంలో చిరంజీవి ఎప్పుడూ ముందే..! శరత్ బాబు ఆరోగ్యంపై స్వయంగా వాకబు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

మెగాస్టార్ చిరంజీవి సహృదయత గురించి తెలియని వారు ఉండరు.. చెప్పని వారూ ఉండరు. పరిశ్రమలో ఎందరో చెప్పే మాట.. చిరంజీవి చాలా సున్నిత మనసు కలవారని. సాయం చేయడమే ఆయనకు తెలుసు అని. అది పరిశ్రమలోని వ్యక్తులు అయినా.. అభిమానులయినా.. ప్రజలు అయినా. ఇందుకు ఎన్నో ఉదాహరణలు కూడా ఉన్నాయి. వ్యక్తిగతంగా కేర్ తీసుకునే విషయంలో కూడా ఆయన వెనుకడడుగు వేయరని తెలిసిన విషయమే. ఇందుకు ఇటివలి ఓ సందర్భం కూడా చిరంజీవి మనస్తత్వం.. ఎదుటి వారిపై ఆయన చూపే ప్రేమని తెలియజేస్తుంది. ప్రముఖ నటుడు శరత్ బాబు ఇటివల మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో చిరంజీవి చూపిన సహృదయతను సీనియర్ నటి సుహాసిని చెప్పుకొచ్చారు.

వైద్యులతో మాట్లాడి..

శరత్ బాబు అనారోగ్యంతో ఆమధ్య ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్యంపై చిరంజీవి కాన్ఫరెన్స్ కాల్ చేసి వైద్యులతో మాట్లాడారు. ఆయన ఆరోగ్యం కుదుటపడేలా ఏం చేయాలన్నా సిద్ధమే అని చెప్పారు. అయితే.. ఆయన పరిస్థితి విషమంగా మారింది. ఆ సమయంలో ఆయన పరిస్థితి తెలుసుకునేందుకు చిరంజీవి ఆసుపత్రికి వెళ్లారు. అక్కడే ప్రముఖ నటి సుహాసిని కూడా ఉన్నారు. శరత్ బాబును రక్షించుకునేందుకు చిరంజీవి పడిన తాపత్రయం గురించి సుహాసిని చెప్పుకొచ్చారు. శరత్ బాబును స్పృహలో ఉంచేందుకు చిరంజీవి, సుహాసిని కలిసి తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో మాట్లాడుతూ.. శరత్ నీకేం కాదు.. కళ్లు తెరవాలి అంటూ చిరంజీవి చూపిన ప్రేమ గురించి సుహాసిని చెప్పుకొచ్చారు.

పవన్ కల్యాణ్ మాటల్లో..

తోటి నటుడు ఆరోగ్యం గురించి చిరంజీవి స్వయంగా వాకబు చేయడం.. ఆసుపత్రికి వెళ్లడం ఇవన్నీ ఆయనలోని మంచి మనసుకు ఉదాహరణలు. ఆయన అభిమానులు ఆసుపత్రిలో ఉన్న సమయంలో, సినీ జర్నలిస్టు ఇంటికి వెళ్లి పరామర్శించడం.. చదువుకున్న రోజుల్లో కాలేజీ స్నేహితుడి ఆరోగ్యం బాగాలేకున్నా ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించడం.. ఎంత ఖర్చునైనా భరించడం, వైద్య సేవలు అందించడం.. ఇవన్నీ చిరంజీవిలోని ఉన్నత మనసుని తెలియజేస్తాయి. ఓ సందర్భంలో పవన్ కల్యాణ్ అన్న మాటల్ని గుర్తు చేసుకుంటే.. ‘మీరు చిరంజీవి గారిని ఎంతైనా ధ్వేషించండి. కానీ.. ఆయన ప్రేమిస్తారు.. ప్రేమిస్తారు.. ప్రేమిస్తూనే ఉంటారు’ అని. అదే చిరంజీవి.

13 COMMENTS

  1. Hey there I am so happy I found your website, I really found you by accident, while I was
    searching on Askjeeve for something else, Nonetheless I am here now and would just like to say thanks a lot for a remarkable post and a all round
    exciting blog (I also love the theme/design), I don’t have time to read it
    all at the minute but I have saved it and also added in your RSS
    feeds, so when I have time I will be back to read a
    great deal more, Please do keep up the great work.

  2. My programmer is trying to persuade me to move to .net from PHP.
    I have always disliked the idea because of the costs.

    But he’s tryiong none the less. I’ve been using Movable-type on numerous websites for about a year and am nervous about switching to
    another platform. I have heard good things about
    blogengine.net. Is there a way I can transfer all my
    wordpress posts into it? Any help would be greatly appreciated!

  3. What i do not understood is if truth be told
    how you are no longer really a lot more neatly-appreciated than you may
    be now. You are so intelligent. You understand therefore significantly relating to this topic, produced me for my part believe
    it from a lot of numerous angles. Its like men and women don’t seem to be involved unless it is
    something to do with Girl gaga! Your own stuffs great.
    All the time handle it up!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....