Switch to English

Chiranjeevi: ‘విశ్వంభర’ షూటింగ్ లోకి చిరంజీవి..! ఆరోజునే..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,396FansLike
57,764FollowersFollow

Chiranjeevi: కొత్త ఏడాది 2024 ప్రారంభమే మెగా కాంపౌండ్ కి ఫుల్ జోష్ వచ్చేసింది. మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) కి పద్మవిభూషణ్ (Padma Vibhushan) పురస్కారం వరించడంతో ఆయన కుటుంబం, మెగాభిమానులు సంతోషంలో మునిగిపోయారు. ఇంతటి సందడి వాతావరణంలో మెగాభిమానులకు మరో గుడ్ న్యూస్ ఇవ్వబోతున్నారు మెగాస్టార్.

తాను నటిస్తున్న ‘విశ్వంభర’ (Vishambhara) సినిమా చిత్రీకరణలో చిరంజీవి త్వరలోనే పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. హైదరాబాద్ లో వేసిన సెట్లో ఫిబ్రవరి మొదటి వారంలో ప్రారంభమయ్యే షెడ్యూల్లో చిరంజీవి పాల్గొంటారని అంటున్నారు. వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ, అడ్వంచరెస్, థ్రిల్లర్ మూవీ ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. అయితే.. చిరంజీవి సెట్లోకి అడుగుపెట్టడం మాత్రం ఫిబ్రవరి నుంచే.

‘విశ్వంభర’ టైటిల్.. సినిమా కోసం కొత్త ప్రపంచాన్నే సృష్టించబోతున్నామనే ప్రకటన.. ఇటివల రిలీజైన్ గ్లింప్స్ తో సినిమాపై మెగా ఫ్యాన్స్ లోనే కాకుండా ఇండస్ట్రీ సర్కిల్స్, ట్రేడ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కీరవాణి సంగీతం అందిస్తోన్న సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. సినిమాలో చిరంజీవికి జోడీగా ఇద్దరు హీరోయిన్లు నటిస్తారని తెలుస్తోంది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Krithi Shetty: ‘మనమే’.. కిడ్, పేరెంట్ ఎమోషన్ ఉన్న సినిమా: కృతి...

Krithi Shetty: శర్వానంద్ (Sharwanand) హీరోగా తెరకెక్కుతున్న 35వ మూవీ 'మనమే' (Maname). కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టిజి...

Nithin: కేజీఎఫ్, కాంతార ఫైట్ మాస్టర్ నేతృత్వంలో నితిన్ ‘తమ్ముడు’ ఫైట్స్

Nithin: నాని (Nani) తో ఎంసీఏ, పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తో వకీల్ సాబ్ సినిమాలతో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు శ్రీరామ్...

Vishwak Sen : నా కెరీర్లో గుర్తుండిపోయే సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్...

Vishwak Sen: విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా నటించిన సినిమా "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" (Gangs of Godavari). కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన...

Chiranjeevi: చిరంజీవిని కలిసిన అజిత్.. జ్ఞాపకాలు పంచుకున్న మెగాస్టార్

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)ని తమిళ హీరో అజిత్ (Ajith) కలుసుకున్న విషయం తెలిసిందే. చిరంజీవి విశ్వంభర (Vishwambhara), అజిత్ నటిస్తున్న గుడ్...

Anand Devarakonda: వేసవిలో ఫ్యామిలీ మూవీ ‘గం..గం.. గణేశా’: ఆనంద్ దేవరకొండ

Anand Devarakonda: ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) హీరోగా నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gam Gam Ganesha). ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్....

రాజకీయం

వైసీపీ ఓడితే, జగన్ అసెంబ్లీకి కూడా వెళ్ళరా.?

ఆలూ లేదు, చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగమన్నాడట వెనకటికి ఒకడు.! ఎన్నికల పోలింగ్ జరిగింది.. కౌంటింగ్ జరగాల్సి వుంది. రేపు ఎగ్జిట్ పోల్స్ వస్తాయ్. ఈలోగా బోల్డంత రచ్చ.. ఏ పార్టీ...

జనసేనాని పవన్ కళ్యాణ్ మీద ట్రోలింగ్ మొదలెట్టేసిన ‘యెల్లో’ బ్యాచ్.!

రేపు ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడి కానున్నాయ్. ఆంధ్ర ప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి రానుందన్న ప్రచారం ఓ వైపు, టీడీపీనే సొంతంగా అధికారం చేపట్టేందుకు వీలుగా తగినన్ని సీట్లు గెలుచుకుంటుందన్న ఊహాగానాలు మరో...

Election Results: బిగ్ స్క్రీన్ పై ఎన్నికల ఫలితాలు.. ఏఏ సినిమా ధియేటర్లలో తెలుసా..

Election Results: జూన్ 1న జరుగబోయే చివరి దశ పోలింగ్ తో దేశంలో ఎన్నికల సందడి ముగియనుంది. దీంతో యావత్ దేశం జూన్ 4న వెలువడే లోక్ సభ ఎన్నికల ఫలితాల (...

కూటమితో పోటీ.! వైసీపీ ఫెయిల్ అయ్యిందే అక్కడ.!

రాష్ట్రంలో ఎక్కడ, ఏ నియోజకవర్గంలో ఎవరితో మాట్లాడినా, ‘కూటమి వర్సెస్ వైసీపీ’ అనే మాటే వినిపిస్తోంది. టీడీపీ, బీజేపీ, జనసేన.. ఈ మూడూ కూటమిగా ఏర్పడటానికి ప్రధాన కారణం జనసేన అదినేత పవన్...

తెలంగాణలో ఈ ‘మార్పు’ మంచిదేనా రేవంత్ రెడ్డీ.?

తెలంగాణ రాజకీయాల్లో రచ్చకి ఓ ‘మార్పు’ కారణమవుతోంది. ముందేమో, ‘టీఎస్’ నుంచి, ‘టీజీ’గా జరిగిన ‘మార్పు’ చుట్టూ రగడ షురూ అయ్యింది. ఇప్పుడేమో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నం మార్పు వ్యవహారం...

ఎక్కువ చదివినవి

Mahesh: ‘తండ్రిగా గర్వపడుతున్నా..’ గౌతమ్ గురించి మహేశ్ పోస్ట్

Mahesh: తనయుడు గౌతమ్ ను చూసి తండ్రి, సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) ఉప్పొంగిపోతున్నారు. ఇందుకు కారణం గౌతమ్ (Gowtham) తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడమే. ఈ సందర్భంగా తన ఆనందాన్ని ఇన్...

Chiranjeevi: సినీ జర్నలిస్టులపై చిరంజీవికి ప్రత్యేక గౌరవం.. ఇవే ఉదాహరణలు

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi)కి సినిమా అంటే ఇష్టం. అభిమానులంటే ఇష్టం. సినిమా వ్యక్తులంటే ఇష్టం. అలాగే సినీ పాత్రికేయులంటే మరీ ఇష్టం. కారణం.. ఆయన తెలుగు సినీ కళామతల్లి బిడ్డ. పరిశ్రమ నీడన...

కూటమి వైపు తిరుగుతున్న సర్వేలు.! వైసీపీ పంపకాల కష్టం వృధా.!

సర్వేలు బాబోయ్ సర్వేలు.! అన్నీ పెయిడ్ సర్వేలే.! ఇవి చాలవన్నట్టు, సోషల్ మీడియా వేదికగా రచ్చ రంబోలా.! వైసీపీకి 150కి పైగా సీట్లు వస్తాయంటూ చాలా సర్వేలు ఊదరగొట్టేశాయ్.! ఇవన్నీ ఐ-ప్యాక్ టీమ్...

వైసీపీ ఓడితే, జగన్ అసెంబ్లీకి కూడా వెళ్ళరా.?

ఆలూ లేదు, చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగమన్నాడట వెనకటికి ఒకడు.! ఎన్నికల పోలింగ్ జరిగింది.. కౌంటింగ్ జరగాల్సి వుంది. రేపు ఎగ్జిట్ పోల్స్ వస్తాయ్. ఈలోగా బోల్డంత రచ్చ.. ఏ పార్టీ...

Daily Horoscope: రాశి ఫలాలు: ఆదివారం 26 మే 2024

పంచాంగం తేదీ 26- 05-2024, ఆదివారం, శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వైశాఖమాసం,వసంత ఋతువు. సూర్యోదయం: ఉదయం 5:31 గంటలకు సూర్యాస్తమయం: సాయంత్రం 6:27 గంటలకు తిథి: బహుళ తదియ సా.5.48 వరకు తదుపరి చవితి నక్షత్రం: మూల...