మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు అత్యంత బిజీ స్టార్. వరసగా మూడు చిత్రాలను ఇప్పుడు ప్రొడక్షన్ దశలో ఉంచాడు. మరో సినిమా లాంచ్ కు సిద్ధంగా ఉంది. ఒక దాని తర్వాత మరొకటి బ్రేకులు లేకుండా నటిస్తున్నాడు చిరంజీవి. రీసెంట్ గా ముంబైలో గాడ్ ఫాదర్ కీలక షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న తర్వాత బాబీ చిత్రంపై ఫోకస్ పెట్టాడు చిరు.
ప్రస్తుతం ఈ చిత్ర యాక్షన్ షెడ్యూల్ మొదలైంది. రామ్ లక్ష్మణ్ మాస్టర్ యాక్షన్ కొరియోగ్రఫీలో భారీ సెట్స్ మధ్య అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ పోరాట ఘట్టాలను చిత్రీకరిస్తున్నారు. ఈ యాక్షన్ బ్లాక్ సినిమాకే మెయిన్ హైలైట్ గా నిలుస్తుందని టీమ్ నమ్ముతోంది.
శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.
346896 515948Hey very good weblog!! Man .. Beautiful .. Incredible .. I will bookmark your internet site and take the feeds alsoIm satisfied to seek out numerous helpful info here within the post, we require develop much more techniques on this regard, thanks for sharing. 782539
192038 810291Fantastic web site you got here! Please maintain updating, I will def read a lot more. Itll be in my bookmarks so much better update! 696413