Switch to English

Chiranjeevi Birthday Special: తెలుగు సినిమాకు బహుమతి.. వన్ అండ్ ఓన్లీ.. ‘చిరంజీవి’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

సినిమాలపై ఇష్టంతో పరిశ్రమకు వచ్చిన వ్యక్తి హీరో అయ్యాడు.. ఆ హీరో చిరంజీవి అయ్యాడు.. ఆ చిరంజీవి డైనమిక్ హీరో, సుప్రీం హీరో, మెగాస్టార్.. కోట్లాదిమందికి అభిమాన హీరో అయ్యాడు. లక్షల్లో వీరాభిమానులను.. తిరుగులేని క్రేజ్, ఇమేజ్.. హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు, ఇండస్ట్రీ హిట్లు సాధించాడు. కలెక్షన్ల తుఫానుతో తన బాక్సాఫీస్ స్టామినా నిరూపించాడు. తెలుగు సినిమాకు దశాబ్దాలుగా నెంబర్ 1 గా ఉన్నాడు. ఔత్సాహికులకు ఆదర్శం అయ్యాడు. పరిశ్రమకు పెద్ద దిక్కు అయ్యాడు. తాను వేసిన దారిలో ఒక మెగా కుటుంబాన్నే సృష్టించాడు. పరిశ్రమకు తన ఫ్యామిలీ హీరోల సినిమాల ద్వారా రెవెన్యూ వచ్చేలా చేశాడు. పద్మభూషణ్ అవార్డు గ్రహీత, మెగాస్టార్ ఖ్యాతి, డాక్టరేట్ గౌరవం, మొత్తంగా తెలుగు సినిమా ఖ్యాతి.. కలెక్షన్ల స్టామినా, కమర్షియల్ రేంజ్ ను దశాబ్దాల క్రితమే పెంచిన తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డ.. మెగాస్టార్ చిరంజీవి. నేడు ఆయన పుట్టినరోజు.

ట్రెండ్ సెట్టర్..

తెలుగు సినిమాకు చిరంజీవి ఓ ట్రెండ్ సెట్టర్. ఫైట్స్, డ్యాన్స్ లో స్టయిల్, వేగం ఆయన పరిచయం చేసినవే. పాటలకు బయటకు వెళ్లే పరిస్థితి నుంచి పాటల కోసమే ధియేటర్ కు వచ్చేలా చేసిన హీరో. ఫైట్స్ అంటే డూప్ అనే ఆలోచనను చెరిపేసి కళ్లు చెదిరే విన్యాసాలతో ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేసిన ఘనతా ఆయనదే. స్టార్ హీరోనే అయినా.. చిరంజీవి కామెడీ చేసిన శైలి ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. చిరంజీవి సినిమా.. ఈ పదం తెలుగు సినిమాను దశాబ్దాలపాటు ఏలుతోంది. ‘నువ్వో పెద్ద చిరంజీవి మరి.. నువ్వేమైనా చిరంజీవి అనుకుంటున్నావా’ అనే మాటలు తెలుగునాట అందరి నోటా సహజంగా పలికాయి. చిరంజీవి సినిమా రిలీజంటే ఇతర సినిమాలు వాయిదా పడే పరిస్థితులు. ఆయన ఫ్లాప్ సినిమా కలెక్షన్లు ఇతర బ్లాక్ బస్టర్ కలెక్షన్లతో సమానం. చిరంజీవి డేట్స్ ఇచ్చాడా? తెలుగు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ అయిన మాట. టేబుల్ ప్రాఫిట్స్ చిరంజీవి సినిమాతోనే మొదలు.

చిరంజీవి.. అదొక గౌరవం..

తరాలు మారినా తమ సినిమాల్లో పెట్టుకునే రిఫరెన్స్ చిరంజీవి. ఫోటో, పోస్టర్, పాట, ఫైట్, డైలాగ్ క్లిప్ ఏదైనా కావొచ్చు.. అదొక గౌరవం. సేవా కార్యక్రమాలకు ఆయన ఓ బ్రాండ్. చిరంజీవి చారిటబుల్ ట్రస్టు ద్వారా 25ఏళ్లుగా సేవా కార్యక్రమాలు, రక్తదానం, నేత్రదానం నిర్విరామంగా జరుగుతూనే ఉన్నాయి. అభిమానులనూ ఆ దిశగా నడిపిన ఘనత ఆయనదే. కరోనా సమయంలో చిరంజీవి ఆలోచన ఎందరో సినీ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాయి. చిరంజీవి గురించి ఎంత చెప్పినా చెవికి ఇంపు.. చూస్తే కంటికి కనువిందు. అది ‘చిరంజీవి’తం. ఆగష్టు 22 గడిచాక.. 23 నుంచే మళ్లీ ఏడాది ఆయన పుట్టినరోజు కోసం చూస్తారు ఫ్యాన్స్. అదే చిరంజీవి. భవిష్యత్తులో చిరంజీవి మరిన్ని ఘన విజయాలు సాధించాలని.. మరెందరికో ఆదర్శంగా నిలవాలని శతాయుష్షు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బర్త్ డే విషెష్ చెప్తోంది ‘తెలుగు బులెటిన్’.

11 COMMENTS

  1. I’m thoroughly amazed with the excellence of this post.
    The writer has skillfully presented a balanced view on the subject, providing both sides of
    the argument in a fair and impartial manner.
    The research and supporting evidence cited throughout the piece add validity
    to the arguments made. I admire the clearness of the writing, which made it effortless to
    follow along and comprehend intricate notions. This
    article is a valuable asset for anyone seeking a comprehensive understanding of the subject matter.

  2. I’m thoroughly amazed with the quality of this write-up.

    The writer has masterfully presented a balanced view on the topic, providing both sides of the argument in a equitable and impartial manner.

    The research and facts cited throughout the piece add validity to the
    claims made. I admire the lucidity of the writing, which made it easy to understand and comprehend intricate
    notions. This post is a precious tool for anyone seeking a thorough understanding of the topic.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...