Switch to English

Chiranjeevi birthday special: ఫ్యామిలీ డ్రామా.. సెంటిమెంట్.. చిరంజీవి భావోద్వేగ నటన

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

మాస్.. క్లాస్.. కామెడీ.. రౌద్రం.. సెంటిమెంట్.. ఇలా ఎటువంటి పాత్ర చేసినా అందులో వైవిధ్యం చూపడమే చిరంజీవి ప్రత్యేకత. కెరీర్ మొదట్లోనే చిరంజీవి ఇటువంటి పాత్రల్లో నటించారు. వీటిలో జాతర, ఆలయ శిఖరం, ఊరికిచ్చిన మాట సినిమాలు ఉన్నాయి. ఆలయ శిఖరం ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమా. తమను దూరం చూసిన అన్నను ధ్వేషించే తమ్ముడిగా.., కుటుంబ బాధ్యతలను నిర్వర్తించే కొడుకుగా నటించారు. అన్నను ప్రశ్నించే సన్నివేశాల్లో చిరంజీవి భావోద్వేగ నటన చూడొచ్చు. తాను ప్రేమగా చూసుకున్న గుర్రం దూరమైనప్పుడు చిరంజీవి హావభావాలు, భావోద్వేగ నటన ఆకట్టుకుంటాయి. సరైన పాత్ర పడితే చిరంజీవి నటన ఏంటో చూపిన సినిమా ఆలయ శిఖరం.

జాతర..

జాతర సినిమాలో చిరంజీవి చదువుకున్న యువకుడిగా గ్రామంలో జరుగుతున్న దౌర్జన్యాలను ఎదిరించే పాత్రలో నటించారు. సొంత అన్నను మోసం చేసి తమ భూమిని కాజేయాలని చూసిన కామంధులపై పోరాడే పాత్ర. చదువుకు తగ్గ ఉద్యోగం రాకపోయినా వ్యవసాయం చేయాలని భావించే పాత్ర. గ్రామంలో ప్రజలను పీడించే పెత్తందార్లను ఎదిరించి పేదలను సంఘటితం చేసి స్ఫూర్తి నింపే యువకుడి పాత్రలో నటించారు. అన్నదమ్ముల మధ్య సంఘర్షణ, తల్లీ కుమారుల మధ్య అనుబంధం, బావామరదళ్ల మధ్య ప్రేమ, గ్రామంలో జరిగే జాతర.. పూర్తి పల్లెటూరి వాతావరణంలో తెరకెక్కిన సినిమాగా చెప్పాలి. నటనలో తనను తాను మలచుకున్న సినిమాల్లో ఈ సినిమా ఒకటి.

ఊరికిచ్చిన మాట..

ఊరికిచ్చిన మాట సినిమాలో చిరంజీవి అక్షరాస్యుడిగా నటించారు. తనకు చదువు లేకపోయినా తమ్ముడికి చదువు చెప్పించి డాక్టర్ ను చేయాలనే అన్న పాత్ర. గ్రామస్థుల సాయంతో డాక్టరైన తమ్ముడు పట్నంలో స్థిరపడి ఊరికిచ్చిన మాట మర్చిపోతే ఆ మాట కోసం తనప పడే పాత్రలో చిరంజీవి ఒదిగిపోయారని చెప్పాలి. పూర్తి గ్రామీణ యువకుడిగా ఊరికోసం తాపత్రయపడే వ్యక్తిగా చిరంజీవి నటన కన్నీళ్లు తెప్పిస్తుందంటే అతిశయోక్తి కాదు. సినిమాలో నటన, ఫైట్స్, సెంటిమెంట్ సన్నివేశాల్లో చిరంజీవి నటనతో ప్రేక్షకుల్ని మెప్పించారు. పూర్తి పల్లెటూరి యాస, ఆహార్యం, అమాయకత్వం, తమ్ముడిపై ప్రేమ, గ్రామ ప్రజలకు ఇచ్చిన మాట తప్పి.. మానసిక సంఘర్షణ పడే పాత్రలో చిరంజీవి ఒదిగిపోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...