Switch to English

Chiranjeevi Birthday Special: చిరంజీవి ట్రెండీ లుక్.. కామెడీ టైమింగ్ కు C/o అడ్రస్.. బావగారూ.. బాగున్నారా

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

కామెడీ చేయడానికి టైమింగ్ ముఖ్యం. కానీ.. అదే చాలా కష్టమైంది కూడా. ముఖకవళికలతో, మాటలతో, చేష్టలతో హాస్యం పండించొచ్చు. హీరోలు డ్యాన్స్, ఫైట్స్, యాక్షన్, నటన, డైలాగులు పలకడంతోపాటు కామెడీ కూడా చేయాలి. అప్పుడే ప్రేక్షకుల్లో మావోడు అనే ముద్ర పడుతుంది. ఒక స్టార్ హీరో కామెడీ చేయడం చాలా అరుదు. మెగాస్టార్ చిరంజీవి వీటన్నింటిలో మాస్టర్. అలా నిరూపించిన సినిమాల్లో ‘బావగారూ.. బాగున్నారా’ ఒకటి. చిరంజీవి కెరీర్లో ఈ సినిమాకూ కామెడీపరంగా ప్రత్యేక స్థానం ఉంది. చిరంజీవికి ఎంటర్ టైన్మెంట్ హీరోగా పేరు. బావగారూ.. బాగున్నారాలో అదే చేశారు. ఫైట్స్, డ్యాన్స్, యాక్షన్, కామెడీతో ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేశారు.

బంగీ జంప్ ..

సినిమాలో అన్నింటికంటే హైలైట్.. చిరంజీవి చేసిన బంగీ జంప్. దాదాపు 134 మీటర్ల ఎత్తు నుంచి చిరంజీవి చేసిన బంగీ జంప్ ప్రేక్షకుల్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది. అప్పటికీ.. ఇప్పటికీ తెలుగులో ఏ హీరో ఈ ఫీట్ చేయలేదు. సినిమాకి ఈ సన్నివేశం హైలైట్ అయింది. ఫైట్స్ లో ఆయన మార్క్ చూపారు. క్లైమాక్స్ లో వచ్చే గుర్రపుబండి పోటీల్లో డూప్ లేకుండా ఆయన చేసిన హార్స్ రైడింగ్ స్కిల్స్ ఒళ్లు గొగుర్పొడుస్తాయి. ఫస్ట్ సాంగ్, ఫంక్షన్ పాటలో డ్యాన్సులతో రెచ్చిపోయారు చిరంజీవి. శ్రీహరితో, బ్రహ్మానందం, హీరోయిన్ ను ఆటపట్టించే సన్నివేశాల్లో చిరంజీవి కామెడీ టైమింగ్ అద్భుతమని చెప్పాలి. అనాధాశ్రమంలో చిన్న పిల్లలతో సెంటిమెంట్ సన్నివేశంలో చిరంజీవి మనసుల్ని కదిలించే నటన చూడొచ్చు.

ట్రెండీ లుక్ లో చిరంజీవి..

సినిమాలో చిరంజీవి ట్రెండీ లుక్ లో కనిపించి హుషారెత్తించారు. సినిమాలో ఆయన స్టయిలింగ్.. చెక్ ఫ్యాంట్స్ అప్పట్లో ట్రెండ్ సృష్టించాయి. నార్మల్ కథని తన స్కిల్స్ తో పీక్స్ కు తీసుకెళ్లగల నేర్పరి చిరంజీవి. ఇందుకు ఆయనలో స్వతహాగా ఉన్న కామెడీ టైమింగ్ ప్రధాన కారణం. నిజజీవితంలో కూడా ఆయన సరదాగా ఉంటారని అంటారు. ఈ సరదానే బావగారూ.. బాగున్నారాలో చిరంజీవి అలవోకగా కామెడీ పండించేందుకు కారణమయిందని చెప్పాలి. అన్ని అంశాలు పుష్కలంగా కుదరడంతో చిరంజీవికి మరో అద్భుత విజయం అందించి హిట్లర్, మాస్టర్ తర్వాత హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది బావగారూ బాగున్నారా. మణిశర్మ తొలిసారి సంగీత దర్శకుడిగా అందించిన అద్భుత బాణీలు, చిరంజీవి డ్యాన్సులు సినిమాను మరో స్థాయిలో నిలబెట్టాయి.

18 COMMENTS

  1. ทางเราจำหน่าย relx Infinity , relx Bubble
    Moon , Infy Pod ต้องขอบอกได้เลยว่า
    relxchill.com เป็นตัวแทนหลักอย่างเป็นทางการในไทย ที่ใหญ่ที่สุด และเป็นเจ้าเดียวกับ RELX THAILAND
    สินค้าทุกแบรนด์
    ทุกรุ่น เราได้ทำการคัดสรร บุหรี่ไฟฟ้า
    ที่เป็นหนึ่งในนวัตกรรม ช่วยเลิกบุหรี่ ที่มีประสิทธิดีเยี่ยม และช่วยได้จริงมาให้ลูกค้าได้เลือกใช้ โดยสินค้าทุกชิ้นของเรา สั่งตรงจากโรงงาน

  2. I’m impressed, I have to admit. Rarely do I come across a blog that’s both
    equally educative and amusing, and without a doubt, you have
    hit the nail on the head. The problem is something which not enough people are
    speaking intelligently about. I’m very happy I found this during my search
    for something relating to this.

  3. Наша группа искусных специалистов готова предложить вам современные подходы, которые не только гарантируют надежную защиту от заморозков, но и подарят вашему жилищу современный вид.
    Мы деятельны с самыми современными материалами, заверяя долгий термин использования и замечательные итоги. Теплоизоляция внешней обшивки – это не только сокращение расходов на подогреве, но и ухаживание о экологии. Экономичные технологические решения, какие мы осуществляем, способствуют не только зданию, но и сохранению природных богатств.
    Самое ключевое: [url=https://ppu-prof.ru/]Утепление стен снаружи цена[/url] у нас начинается всего от 1250 рублей за метр квадратный! Это доступное решение, которое превратит ваш жилище в подлинный тепличный корнер с скромными затратами.
    Наши примеры – это не исключительно изолирование, это разработка территории, в где каждый компонент выражает ваш персональный образ действия. Мы примем все ваши пожелания, чтобы осуществить ваш дом еще еще более приятным и привлекательным.
    Подробнее на [url=https://ppu-prof.ru/]https://ppu-prof.ru[/url]
    Не откладывайте труды о своем корпусе на потом! Обращайтесь к мастерам, и мы сделаем ваш обиталище не только более теплым, но и более элегантным. Заинтересовались? Подробнее о наших делах вы можете узнать на сайте компании. Добро пожаловать в сферу комфорта и качественного исполнения.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...