Switch to English

Chiranjeevi Birthday Special: న్యూ ఏజ్ లుక్ లో చిరంజీవి..! ది బెస్ట్ అనిపించిన మెగాస్టార్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

చిరంజీవి న్యూ ఏజ్ లుక్ లో కూడా తన చార్మ్ మెయింటైన్ చేస్తున్నారు. అందరూ చిరంజీవి కమ్ బ్యాక్ అంటున్నా.. అది వెల్ కమ్ బ్యాక్ అని చిరంజీవి అంటారు. అలా రీఎంట్రీ తర్వాత వచ్చిన చిరంజీవి బాక్సాఫీస్ వద్ద తన పొటెన్షియాలిటీని మళ్లీ రుచి చూపిస్తున్నారు. అభిమానులకు, ప్రేక్షకులకు చిరంజీవి అంటే అదే మ్యాడ్ నెస్.. చిరంజీవిలో అదే గ్రేస్. వరుస సినిమాలతో బాస్ తన స్పీడ్ చూపిస్తూండటంతో అభిమానులు ఖుషి అవుతున్నారు. అలా చేసిన సినిమాల్లో రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న సినిమాలు చేశారు మెగాస్టార్. ఒకటి నక్సలిజం.. మరొకటి పొలిటికల్ బ్యాక్ డ్రాప్. రెండు సినిమాల్లో భిన్నమైన చేంజెస్ చూపిస్తూ పాత్రల్లో వేరియేషన్స్.. మేకోవర్ తో ఆకట్టుకున్నారు. కథలు, పాత్రలపై చిరంజీవికి ఉన్న ఆసక్తిని ఈ సినిమాలతో చూపించారు.

ఆచార్య..

సినిమాలో చిరంజీవి నక్సలైట్ గా కనిపిస్తారు. కెరీర్లో చిరంజీవి అంతకుముందెన్నడూ చేయని పాత్ర. సినిమాలో చిరంజీవి లుక్స్ చాలా మాసివ్ గా రఫ్ గా డిజైన్ చేశారు. పాత్రకు తగ్గ మేకోవర్ లో చిరంజీవి మెప్పించారు. ఫైట్స్, యాక్షన్ లో తన అగ్రెసివ్ నెస్ తోపాటు కళ్లతో కొన్ని సన్నివేశాల్లో చూపిన నటన ఆకట్టుకుంటుంది. చిరంజీవికి హీరోయిన్, డ్యూయెట్స్ లేని పాత్ర. ఒక రకంగా చిరంజీవి ఈ పాత్ర చేయడం పెద్ద సాహసం. న్యూ ఏజ్ లుక్ లో ఆచార్యగా చిరంజీవి పర్ఫెక్ట్ గా సరిపోయారు. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా చిరంజీవి రేంజ్ కి పడిన సరైన పాత్రగా ఆచార్యను చెప్పుకోవాలి. ఇదొక సీరియస్ టైప్ క్యారెక్టర్. హీరోయిన్ లేకుండా.. చిరంజీవి నుంచి డ్యూయెట్స్ లేకుండా వచ్చిన డిఫరెంట్ క్యారెక్టర్ గా చెప్పాలి.

గాడ్ ఫాదర్..

చిరంజీవి కెరీర్లో చేసిన భారీ సీరియస్ క్యారెక్టర్ గా గాడ్ ఫాదర్ చెప్పొచ్చు. పొలిటికల్ షేడ్స్ లో వచ్చిన సినిమాలో డాన్, పొలిటీషియన్ గా రెండు వేరియేషన్లు ఉన్న పాత్రల్లో చిరంజీవి నటించారు. రెండు విభిన్నమైన లుక్స్ లో చిరంజీవి ఫ్యాన్స్, ఆడియన్స్ ను మెప్పించారు. సినిమాలో మెయిన్ హైలైట్ అంటే చిరంజీవి కళ్లు. సినిమాలో “చిరంజీవి కళ్లే నటించాయి” అనే కామెంట్ ఇందుకు నిదర్శనం. కొన్ని సన్నివేశాల్లో చిరంజీవి నటన పీక్స్ అని చెప్పాలి. సముద్రఖని గురించి నయనతార చెప్పిన సన్నివేశంలో సింగిల్ ఎక్స్ ప్రెషన్ ఆయన నటనకు నిదర్శనంగా చెప్పాలి. డాన్ పాత్రలో కూడా తన మార్క్ స్టయిల్ చూపారు. చిరంజీవి కెరీర్లో ఇదొక డిఫరెంట్ ఫిల్మ్ గా నిలిచిపోయింది.

22 COMMENTS

  1. What i do not understood is if truth be told how you are no longer actually much more neatly-liked than you may
    be now. You’re very intelligent. You recognize thus considerably
    relating to this subject, produced me individually imagine it from a lot of varied angles.
    Its like men and women don’t seem to be involved except it’s one thing
    to accomplish with Lady gaga! Your individual stuffs excellent.

    Always care for it up!

  2. Nguyễn Văn Hải đã gây chấn động làng Boxing quốc tế khi tung cú đấm “trời giáng” để hạ đo
    ván võ sĩ bất bại người Bangladesh Abdul Motalib chỉ sau 12 giây.
    Thanh tin là không chỉ cầu thủ chuyên nghiệp như
    mình mà bất kỳ người chơi thể thao không chuyên nào khi đến với IRC đều sẽ cảm thấy
    hài lòng… Đánh bại 2 cao thủ bi-a Việt Nam, Sheron Li giành vé vào bán kết.
    Thái Duy nhập cuộc tốt hơn để dẫn 2-0. Sheron Li cho thấy tài năng bằng nhiều cú đánh
    sắc sảo để san hòa tỉ số 2-2 trước khi vượt
    lên dẫn trước 5-3. Thái Duy có 2 ván thắng để cân bằng tỉ số.
    Với phong độ cực kỳ xuất sắc, Sheron Li sớm vươn lên dẫn trước 4-1 chỉ sau 5 ván đầu tiên. Trước trận thắng sốc Albin Ouschan chỉ khoảng 1 giờ đồng hồ, Nguyễn Anh Tuấn đã phải trải qua
    màn siêu kinh điển với nhà đương kim vô địch
    Joshua Filler. Ông Hùng cũng cho rằng Việt Nam là quốc
    gia hưởng lợi nhiều nhất từ các hiệp định thương mại
    tự do – là cơ hội lớn cho chúng ta phát triển kinh tế thể thao.

  3. Hello! I know this is kind of off topic but I was wondering which
    blog platform are you using for this site? I’m getting sick
    and tired of Wordpress because I’ve had issues with hackers and
    I’m looking at alternatives for another platform. I would be great if you could
    point me in the direction of a good platform.

  4. Cuối tháng 8 năm nay, Thanh Vũ (tên thật là Vũ Phương Thanh)
    trở thành niềm tự hào của thể thao Việt Nam khi là
    thành người Việt đầu tiên vô địch Deca-Triathlon World Championship 2022
    diễn ra tại Thụy Sĩ. Chiến thắng chặng GP Thổ Nhĩ
    Kỳ, tay đua Lewis Hamilton chính thức lên ngôi
    vô địch tại mùa giải đua xe công thức 1 năm 2020.
    Với chức vô địch năm nay, Lewis Hamilton có 7 lần lên ngôi vô địch
    F1, đứng ngang hàng với tay đua huyền thoại Michael
    Schumacher. Đây cũng là cách thể hiện rõ nhất ý thức
    tạo nên sân chơi công bằng, sòng phẳng của nước chủ nhà Việt Nam.
    Với công bố này, tổng số chặng đua công thức 1 bị
    hủy do đại dịch Covid-19 trong giải đua năm 2020 là 13 chặng, gồm: Australia, Trung Quốc,
    Hà Lan, Monaco, Azerbaijan, Canada, Pháp, Singapore, Nhật Bản,
    Mỹ, Mexico, Brazil và Việt Nam. Ngoài ra, công nghệ chăm sóc
    mặt cỏ ở Việt Nam rất kém.

  5. Hi! I know this is sort of off-topic but I had to ask.
    Does running a well-established blog such as yours require
    a large amount of work? I am brand new to running a blog but
    I do write in my journal every day. I’d like to start
    a blog so I will be able to share my experience and thoughts online.
    Please let me know if you have any recommendations or tips for brand new aspiring blog
    owners. Thankyou!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...