మెగా స్టార్ చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య చిత్రం సంక్రాంతికి అంటే జనవరి 13న విడుదల కానున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు. ఈ చిత్ర మొదటి పాట బాస్ పార్టీ ఈ మధ్యనే విడుదలై సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. మొదట్లో శ్రోతలు పెదవి విరిచినా నెమ్మదిగా బాస్ పార్టీకి హుక్ అయిపోయారు.
ఇంతకీ మొదటి సారి విన్నప్పుడు మన బాస్ రియాక్షన్ ఏంటి? మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. బాస్ పార్టీ ఫస్ట్ టైం వింటున్నప్పుడు చిరంజీవి ఈ సాంగ్ ను ఫుల్ గా ఎంజాయ్ చేసాడు. సోఫాలో కూర్చున్నా కూడా స్టెప్పులు వేయకుండా ఉండలేకపోయాడు.
ఇక వీడియోలో సుకుమార్ సర్ప్రైజ్ అని చెప్పాలి. ఆయన కూడా సాంగ్ ను బాగా ఎంజాయ్ చేసాడు. దర్శకుడు బాబీ, నిర్మాతలు, దేవి శ్రీ ప్రసాద్ కూడా అక్కడే ఉన్నారు. సాంగ్ మొత్తం విన్నాక గాడ్ బ్లెస్స్ యూ అని దేవిని చిరు అనడం కొసమెరుపు.
522581 99109I think 1 of your ads triggered my internet browser to resize, you might want to put that on your blacklist. 699141
537956 146378Hiya! Amazing blog! I happen to be a daily visitor to your internet site (somewhat a lot more like addict ) of this website. Just wanted to say I appreciate your blogs and am looking forward for more! 768247
Very nice article, exactly what I needed.
I’ve read a few good stuff here. Definitely worth bookmarking for revisiting.
I wonder how so much attempt you place to make such a wonderful informative site.
938984 47524Some truly quality posts on this site , saved to favorites . 137712
462135 926094Some times its a discomfort within the ass to read what people wrote but this web site is real user genial ! . 743019