Switch to English

చంద్రబాబూ.. ‘సున్నా’ కొట్టేందుకేనా జమిలి ఆరాటం.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వున్నపళంగా మళ్ళీ తనకు అధికారం దక్కేయాలనే తపనతో వున్నారు. కానీ, వాస్తవ పరిస్థితులు అందుకు అనుకూలంగా ఏమాత్రం లేవు. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అత్యంత పతనావస్థలో వుంది. పార్టీ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని సంక్షోభమిది. కరోనా నేపథ్యంలో కేవలం ‘జూమ్’ మీటింగులకి మాత్రమే పరిమితమవ్వాల్సింది చంద్రబాబు. ప్రతిపక్ష నేతగా ప్రజల ముందుకు వెళ్ళాల్సిన బాధ్యతను ఆయన పక్కన పెట్టేశారు. మరోపక్క, పార్టీ శ్రేణులేమో.. నాయకత్వ లేమి కారణంగా అగమ్య గోచరంలో పడిపోయారు. కానీ, చంద్రబాబు మాత్రం ‘రెండేళ్ళలో జమిలి ఎన్నికలు..’ అంటూ కొత్త పల్లవి అందుకున్నారు.

ఒకవేళ ‘జమిలి’ ఎన్నికలంటూ జరిగితే, ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ పరిస్థితేంటి.? చంద్రబాబు మాత్రం, ‘మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం..’ అని చెబుతున్నారు. కానీ, గ్రౌండ్‌ లెవల్‌లో పరిస్థితులు అందుకు భిన్నంగా వున్నాయి. ‘ఈసారి టీడీపీ సున్నా చుట్టేయడం ఖాయం..’ అంటోంది అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ. ‘జమిలి ఎన్నికలు జరిగితే చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో గెలవడం కాదు కదా.. కనీసం డిపాజిట్లు కూడా తెచ్చుకోలేరు..’ అంటూ ఓ మంత్రిగారు సెలవిచ్చారు. బహుశా ‘స్థానిక ఎన్నికల్లో లొల్లి చేసినట్లు’ సార్వత్రిక ఎన్నికల్లోనూ అలాగే చేయొచ్చని సదరు మంత్రిగారు భావిస్తున్నారేమో.. ఆ పప్పులు ఏమాత్రం ఉడికే పరిస్థితి వుండదు సాధారణ సార్వత్రిక ఎన్నికల్లో. ఒక్కటి మాత్రం నిజం.. టీడీపీ పరిస్థితి మరీ దయనీయంగా మారుతుంది జమిలి ఎన్నికలంటూ వస్తే. అలాగే అధికార పార్టీకి కూడా చుక్కలు కన్పిస్తాయి జమిలి ఎన్నికల్లో. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.

‘ఒక్క ఛాన్స్‌..’ అంటూ అధికారం కోసం దేబిరించిన వైఎస్సార్సీపీ, అధికారంలోకి వచ్చాక.. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసింది మరి. ఇలా ఎలా చూసుకున్నా.. రాష్ట్రంలో రెండు ప్రధాన రాజకీయ పార్టీలకు ‘జమిలి’ ఎన్నికలు దిమ్మతిరిగే షాక్‌ ఇవ్వబోతున్నాయన్నది నిర్వివాదాంశం.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....