Switch to English

ప్రచారం హడావుడిలో బాబు చేసిన ఆ తప్పే.. ప్రజలకు తిప్పలు తెచ్చిందా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

2019 నవంబర్ 1 భారత ప్రభుత్వం కొత్త ఇండియన్ మ్యాప్ ను రిలీజ్ చేసింది. జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్తీకరణ తరువాత ఈ మ్యాప్ ను రిలీజ్ చేశారు. ఇందులో అన్ని రాష్ట్రాలకు రాజధానులు ఉన్నాయి. మ్యాప్ లో ఆంధ్రప్రదేశ్ కు మాత్రం రాజధానిని సూచించలేదు. గుర్తించలేదు. ఇదే జగన్ కు ప్లస్ అయ్యింది. దీనిని అడ్డం పెట్టుకొని ఎత్తులు వేయడం మొదలుపెట్టారు. అప్పటి వరకు రాజధానిని మార్చాలి అనే ఆలోచన నర్మగర్భంగా ఉన్నా, ఈ మ్యాప్ రిలీజ్ తరువాత బహిర్గతం చేశారు.

సాక్షాత్తు ప్రధాని భూమి పూజ చేసి శంకుస్థాపన చేసిన అమరావతికి చట్టబద్దత లేకపోవడం ఏంటి ? ఈ తప్పు ఎవరు చేశారు. ఎందుకు చేశారు అనే విషయాలను లోతుగా పరిశీలిస్తే అనే రహస్య విషయాలు వెలుగు చూస్తున్నాయి. అమరావతి రాజధానిగా ప్రకటించిన తరువాత బాబు ఆ రాజధానికి ప్రపంచంలో పేరు తీసుకొచ్చేందుకు హడావుడిగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ప్రపంచదేశాల్లో అమరావతికి గుర్తింపు తెచ్చే ప్రయత్నంలోనే మునిగిపోయారు తప్పించి బాబు అసలు అమరావతికి గెజిట్ నోటిఫికేషన్ వెలువడిందా లేదా అని చూసుకోలేదు.

ముఖ్యమంత్రికి ఆ విషయం తెలియకుండా ఉంటుందా చెప్పండి. తెలిసే ఉంటుంది. కానీ, పట్టించుకున్నారని అనుకోలేదు. ఎందుకంటే, అప్పటికే తెలుగుదేశం పార్టీ కేంద్రానికి దూరం అయ్యింది. కేంద్రంతో బాహాబాహీకి దిగింది. ఈ సమయంలో ఈ విషయం గురించి బాబు కేంద్రం దగ్గరకు వెళ్లి అమరావతి గురించి అడిగే పరిస్థితి లేదు. పైగా ఏ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం ఆవిర్భవించిందో ఆ పార్టీతోనే పొత్తు పెట్టుకున్నారు. అదికూడా మోడీని ఓడించాలనే ఎత్తుగడాతోనే. అందుకే ఈ నోటిఫికేషన్ గురించి అడగలేకపోయి ఉండొచ్చు. దీనిని జగన్ తనకు అనుకూలంగా మార్చుకున్నాడు.

గెజిట్ నోటిఫికేషన్లో అమరావతి గురించి పేర్కొని ఉంటె, ఇప్పుడు రాజధానిని మార్చేవారు కాదు. సాంకేతికంగా అమరావతికి చట్టబద్దత కల్పించడంలో బాబు ఫెయిల్ కావడంతో జగన్ మూడు రాజధానుల అంశం తెరమీదకు తీసుకొచ్చారు. ఇదే ఇప్పుడు ప్రజలకు తిప్పలు తెచ్చిపెడుతుంది. అధికారం కోసం, ప్రచారం కోసం బాబు చేసిన హడావుడి ఇన్ని అనర్ధాలకు కారణం అయ్యింది. నిధులు లేవు, అమరావతి ముంపు ప్రాంతంలో ఉన్నది అని చెప్తూ వచ్చిన నేతలు, మంత్రులు ఇండియా మ్యాప్ రిలీజ్ తరువాత అసలు విషయాన్ని బహిర్గతం చేశారు.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...