విజయనగరం జిల్లా గుమ్మ లక్ష్మి పురం మండలం మల్లుగూడ గిరిజన తండాలో 2011 నుండి గౌడు నరేంద్ర అనే ఉపాధ్యాయుడు పని చేస్తున్నాడు. దాదాపుగా పదేళ్ల పాటు తమ పిల్లలకు విద్యా బుద్దులు నేర్పించిన గౌడు నరేంద్ర ఎట్టకేలకు ఆ గ్రామం నుండి వీడ్కోలు తీసుకుని వెళ్తున్నాడు. పాఠశాల భవనం లేని సమయంలో కూడా చెట్ల కింద పిల్లలను కూర్చోబెట్టి చదువు చెప్పిన నరేంద్ర ఆ తండా పిల్లలకు విద్యా బుద్దులతో పాటు మంచి పనులు చేయడం మంచి అలవాట్లను కూడా నేర్పించారు. అందుకే గ్రామస్తులకు ఆయన ఆరాధ్యుడు అయ్యాడు.
నరేంద్ర ట్రాన్సపర్ అవుతున్న నేపథ్యంలో గ్రామస్తులు అంతా కూడా ఆయనకు అద్బుతమైన వీడ్కోలును ఇచ్చారు. గ్రామంలో అతడి కాళ్లు కడిగి పూజలు చేసి ఎత్తుకుని మేళ్ల తాళాలతో ఊరేగించారు. అలా ఊరేగించిన అతడికి గ్రామంలోని ప్రతి ఒక్కరు కూడా వీడ్కోలు పలికారు. ఒక ఉపాధ్యాయుడికి ఇంత కంటే ఏం కావాలి చెప్పండి. అతడి జీవిత కాలంలో మర్చి పోలేని సత్కారం సన్మానం జరిగింది. అద్బుతమైన ఆయన వీడ్కోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
591893 227584Perfectly composed content , thankyou for entropy. 682560
120031 993542Spot up for this write-up, I genuinely believe this internet internet site requirements a great deal far more consideration. Ill likely to end up once again to read a whole lot a lot more, numerous thanks for that details. 794666
397764 732084Oh my goodness! an remarkable write-up dude. Many thanks Even so My business is experiencing trouble with ur rss . Do not know why Struggle to sign up to it. Can there be every person finding identical rss dilemma? Anyone who knows kindly respond. Thnkx 355421
204365 858917Some truly marvelous work on behalf with the owner of this internet internet site , dead great articles . 461075
60213 712116You got a really excellent site, Gladiola I discovered it through yahoo. 922645