Switch to English

Daily Horoscope: రాశి ఫలాలు: మంగళవారం 11 జూన్ 2024

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,325FansLike
57,764FollowersFollow

పంచాంగం

తేదీ 11- 06-2024, మంగళవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం, గ్రీష్మ ఋతువు

సూర్యోదయం: ఉదయం 5:30 గంటలకు
సూర్యాస్తమయం: సాయంత్రం 6:33 గంటలకు
తిథి: శుక్ల పంచమి సా 5.28 వరకు, తదుపరి షష్ఠి
నక్షత్రం: ఆశ్లేష రాత్రి 12.22 వరకు, తదుపరి మఖ
దుర్ముహూర్తం: ఉ. 8.24 నుంచి 9.12 వరకు, తిరిగి 10.48 నుంచి 11.36 వరకు
శుభ సమయం: లేవు
రాహుకాలం: ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుంచి 10.30 వరకు

రాశి ఫలాలు

మేష రాశి: అడ్డంకులు తొలగిపోతాయి. సొంత నిర్ణయాలు సమస్యలకు దారి తీయచ్చు. విద్యార్థులు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. ఉద్యోగులు పై అధికారుల మెప్పు పొందుతారు. ప్రమోషన్లు లభిస్తాయి.

వృషభ రాశి: ఆదాయానికి ఖర్చులకి మధ్య సమతుల్యం పాటించాలి. పెరిగిన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ప్రతికూల సమయాల్లో సంయమనం పాటించడం మంచిది. ఉద్యోగ మార్పు సూచన కనిపిస్తోంది. ఉన్నత విద్యను అభ్యసించాలనే విద్యార్థులకు మార్గం సుగమవుతుంది.

మిథున రాశి: చట్టపరమైన వివాదాలు కొలిక్కి వచ్చిన ఈ చిత్రం కోసం వెయిట్ కొలిక్కి వస్తాయి. స్టాక్ మార్కెట్లో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి అనుకూల సమయం. కుటుంబ సభ్యులతో మీ సమస్యలను చర్చించడం వల్ల పరిష్కారం అవుతాయి. గిట్టని వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి.

కర్కాటక రాశి: నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. తండ్రితో విభేదిస్తారు. ఫలితంగా మానసిక ఆందోళనకు గురవుతారు. భాగస్వామి ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. అది వివాదానికి దారితీస్తుంది. తొందరపడి ఎటువంటి వాగ్దానాలు చేయకపోవడం మంచిది.

సింహ రాశి: ఉత్సాహంగా పనిచేస్తారు. ముఖ్యమైన పనులు వేగవంతంగా పూర్తి అవుతాయి. గిట్టని వారు తప్పుదోవ పట్టించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగార్థులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.

కన్యా రాశి: ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇతరుల ప్రవర్తన చికాకు తెప్పిస్తుంది. కుటుంబ సభ్యులతో చర్చించడం వల్ల కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. గతంలో ఇచ్చిన రుణాలు తిరిగి పొందే అవకాశం ఉంది. సత్ప్రవర్తనతో ఇతరుల మెప్పు పొందుతారు.

తులా రాశి: కుటుంబంలో నెలకొన్న సమస్యలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పూర్వీకుల ఆస్తి పై నెలకొన్న వివాదాల్లో పై చేయి సాధిస్తారు. చాలా కాలంగా సంతానం కోసం ఎదురుచూస్తున్న వారు శుభవార్తను వింటారు. సమయస్ఫూర్తితో పై అధికారుల మెప్పు పొందుతారు.

వృశ్చిక రాశి: అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యమైన పనులు పూర్తి చేయడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. చుట్టూ ఉన్న వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉన్నందున వాటిని జాగ్రత్తపరుచుకోవాలి. ప్రాణ స్నేహితుడికి దూరమయ్యే అవకాశం ఉంది.

ధనస్సు రాశి: వ్యాపార భాగస్వామి చేసే మోసం వల్ల వ్యాపారంలో తీవ్ర నష్టం సంభవిస్తుంది. తొందరపాటు నిర్ణయం సమస్యలకు దారితీస్తుంది.తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.

మకర రాశి: సంపద పెరుగుతుంది. వ్యాపారుల ప్రణాళికలు ఊపందుకుంటాయి. తద్వారా మంచి లాభాలు పొందుతారు. పిల్లల ప్రవర్తన చిన్నపాటి కలవరానికి గురిచేస్తుంది. అతిథుల రాక ఆనందాన్ని కలిగిస్తుంది.

కుంభ రాశి: మిశ్రమకాలం. ఆహ్లాదకరంగా ఉంటుంది. ముఖ్యమైన పనులను ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఇంటా బయట ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సమస్యలు ఇబ్బంది పడతాయి. తండ్రితో చర్చించడం ద్వారా వాటి నుంచి బయటపడతారు. ఇంటి అలంకరణలో పెద్దల అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది.

మీన రాశి: ఇతరుల పనుల్లో జోక్యం చేసుకోవడం మంచిది. ముఖ్యమైన పనులు వాయిదా వేయరాదు. జీవిత భాగస్వామితో విభేదించాల్సి రావచ్చు. రాజకీయ రంగాల్లో ఉన్నవారు తమని తప్పుదోవ పట్టించే వ్యక్తులకు దూరంగా ఉండాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram Charan: అంబానీ ఇంటి పెళ్లిసందడిలో మెరిసిన ‘రామ్ చరణ్’

Ram Charan: ఆకాశమంత పందిరి.. భూదేవంత అరుగు.. కోట్లాది దేవతల ఆశీర్వాదం.. అంగరంగ వైభవంగా జరిపే వివాహానికి తెలుగు మాటల్లో ఉన్న ఓ నానుడి ఇది....

‘పుష్ప’ గలాటా: అల్లు అర్జున్ గడ్డం తెచ్చిన తంటా.!

అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న ‘పుష్ప 2 ది రూల్’ సినిమాకి సంబంధించి రచ్చ తెరపైకొచ్చింది. దర్శకుడు సుకుమార్, హీరో అల్లు అర్జున్ మధ్య అభిప్రాయ...

R.Narayana Murthy: నటుడు ఆర్.నారాయణమూర్తికి అస్వస్థత..! ఆసుపత్రిలో చేరిక

R.Narayana Murthy: ఆర్.నారాయణమూర్తి.. (R.Narayana Murthy) విప్లవ సినిమాలతో తనకంటూ సొంతంగా స్టార్ స్టేటస్ సాధించుకున్న హీరో. పరిశ్రమలో ఆయనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. ఈక్రమంలో...

Sardar 2: కార్తీ సర్దార్-2లో షూటింగ్ లో ప్రమాదం.. ఒకరు మృతి

Sardar 2: తమిళ నటుడు కార్తీ (Karthi) నటిస్తున్న కొత్త సినిమా ‘సర్దార్-2’. (Sardar 2) 2022లో వచ్చిన సర్దార్ సినిమాకు ఇది సీక్వెల్ గా...

టికెట్ల రేట్లు తగ్గించినా.. చిన్న సినిమాలు చూడటం లేదు: “పేక మేడలు”...

ప్రేక్షకులకు అందుబాటులో ఉండే విధంగా టికెట్ల రేట్లు తగ్గించినప్పటికీ చిన్న సినిమాలు చూడటానికి థియేటర్లకు రావడంలేదని నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని ఆవేదన వ్యక్తం చేశారు....

రాజకీయం

‘విజయ – శాంతి’ వివాదంపై సజ్జల మౌనం దేనికి సంకేతం.?

అధికారిణి శాంతి, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మధ్య ఏదో సంబంధం వుందంటూ, శాంతి భర్త పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యవహారం ఏపీ రాజకీయాల్లో పెద్ద రచ్చకు కారణమైన సంగతి తెలిసిందే. ఓ...

అయినా గులాబీ పార్టీ తెలంగాణలో ఖాళీ అయిపోతోందే.!

ఎక్కడ తేడా కొడుతోందో గులాబీ పార్టీ ఆత్మ విమర్శ చేసుకోలేకపోతోంది.! కేసీయార్ రాజకీయ వ్యూహాలు ఏమైపోయాయ్.? కేటీయార్ వాక్ చాతుర్యం ఎక్కడికి పోయింది.? అసలంటూ గులాబీ పార్టీ నాయకులకు అధినాయకత్వం నుంచి సరైన...

పవన్ కళ్యాణ్ మీద కార్టూన్: ‘పచ్చ’ బుద్ధి బయటపెట్టుకున్న ఆర్కే.!

టీడీపీ అను‘కుల’ మీడియాలో ఏబీఎన్ ఆర్కేని పెద్ద ముత్తైదువగా పేర్కొంటుంటారు.! కుల జాడ్యం నరనరానా జీర్ణించుకుపోయిన వ్యక్తిగా ఆర్కే అలియాస్ వేమూరి రాధాకృష్ణకి మీడియా, రాజకీయ వర్గాల్లో ఓ ఘనమైన పేరు ప్రఖ్యాతులున్నాయ్....

బీఆర్ఎస్ ఎంఎల్సీ కవితకు అస్వస్థత

భారతీయ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న ఆమెకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో వెంటనే దీన్...

గెలిచాం.! విర్రవీగొద్దు.! కఠిన చర్యలుంటాయ్: పవన్ కళ్యాణ్ స్వీట్ వార్నింగ్.!

నాయకుడంటే ఎలా వుండాలి.? ఇదిగో, ఇలా వుండాలి.! పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 లోక్ సభ సీట్లలో 100 శాతం స్ట్రైక్ రేట్‌తో విజయం సాధించి, దేశం దృష్టిని ఆకర్షించింది జనసేన...

ఎక్కువ చదివినవి

R.Narayana Murthy: నటుడు ఆర్.నారాయణమూర్తికి అస్వస్థత..! ఆసుపత్రిలో చేరిక

R.Narayana Murthy: ఆర్.నారాయణమూర్తి.. (R.Narayana Murthy) విప్లవ సినిమాలతో తనకంటూ సొంతంగా స్టార్ స్టేటస్ సాధించుకున్న హీరో. పరిశ్రమలో ఆయనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. ఈక్రమంలో ఆయన గురించి సోషల్ మీడియాలో ఓ...

వైసీపీకి వైఎస్సార్ గుర్తుకొచ్చారేంటో చిత్రంగా.!

‘ఇంకొంచెం తిను నాన్నా..’ అంటూ చాలాకాలం క్రితం ఓ తెలుగు దినపత్రికలో వచ్చిన కార్టూన్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోందిప్పుడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తాను ముఖ్యమంత్రిగా వున్న సమయంలో తన...

రాష్ట్రంలో నేడు, రేపు భారీ వర్షాలు

ఏపీ లో దక్షిణ కోస్తా తీరానికి సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది....

Kalki 2898 AD: ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ OTT స్ట్రీమింగ్..! ఎప్పటినుంచంటే..

Kalki 2898 AD: ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కిన సినిమా కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అశ్వనీదత్ నిర్మించిన సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు...

హీరో రాజ్ తరుణ్ కి పోలీసుల నోటీసులు

టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ కి హైదరాబాద్ లోని నార్సింగి పోలీసులు నోటీసులు జారీ చేశారు. అతనిపై లావణ్య అనే యువతి కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలపై...