Switch to English

కమ్మ రాజ్యంలో ‘చంద్రబాబుని ఏడిపించిన’ కడప రెడ్లు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

రాజుల పోయాయ్‌.. రాజ్యాలు పోయాయ్‌. కానీ, ఒకప్పటి సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ మాత్రం ఇంకా ఆ ‘రాజ్యాల’ చుట్టూ తిరుగుతున్నాడు. కమ్మ రాజ్యం అంటున్నాడు.. ఆ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు.. అంటూ కులాల కుంపటి రాజేస్తున్నాడు. ‘అంతా నా ఇష్టం’ అని చెప్పే రామ్‌గోపాల్‌ వర్మకి ఎవరు మాత్రం ఇది ‘తప్పు’ అని చెప్పగలరు.? చెప్పినా ఆయన వింటాడా.? తాను చెయ్యాలనుకున్నది చేసేస్తాడు.

పోర్న్‌ స్టార్‌ మియా మల్కోవాతో ‘జీఎస్‌టీ’ అంటూ న్యూడ్‌ వీడియో తీసి, సోషల్‌ మీడియాలో వదిలిన రామ్‌గోపాల్‌ వర్మ, ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ ఎలాగైనా తీసేయగలడు, జనం నెత్తిన బలవంతంగా రుద్దేయగలడు. ఇంతకీ, ఈ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ కథేమంటి.? ఇంకేముంటుంది, 2014 ఎన్నికల తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రిగా విర్ర వీగిన వైనం, 2019 ఎన్నికల్లో చంద్రబాబు టీమ్‌ ఓడిపోయాక.. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చి, చంద్రబాబు ఏడిపిస్తున్న వైనం.. బహుశా ఇవే ఈ సినిమాలో ప్రధానాంశాల అయి వుండొచ్చు.

ఇప్పటికే పాటలతో సినిమాపై ‘హైప్‌’ తీసుకొచ్చేందుకోసం రెండు ఆడియో సింగిల్స్‌ కూడా వదిలాడు వర్మ. తాజాగా మోషన్‌ పోస్టర్‌ అంటున్నాడు. ఈలోగా చంద్రబాబు ఫొటో ఒకటి వదిలి, ఎవరో చెప్పుకోండి చూద్దాం.? అని ప్రశ్నించాడు. అచ్చం చంద్రబాబులా ఓ నటుడ్ని తయారు చేసి ఎవరు.? అని ప్రశ్నించడం వర్మకే చెల్లింది.

చంద్రబాబు ఈ ఫొటోలో ఏడుస్తున్నాడు. చంద్రబాబు అంటే చంద్రబాబు పాత్రధారి అని అర్థం.! ఇంతకీ, చంద్రబాబు ఎందుకు ఏడుస్తున్నట్లు.? ఏమో, రేపటి మోషన్‌ పోస్టర్‌తో క్లారిటీ ఇస్తాడేమో. ఎన్నికల్లో ఓడిపోయాక, ‘ఎందుకు ఓడిపోయామో అర్థం కావడంలేదు’ అంటే పదే పదే వాపోతోన్న చంద్రబాబు, ‘కమ్మ రాజ్యాన్ని కడప రెడ్లు ఆక్రమించేసుకున్నారు’ అని కంటతడి పెట్టారన్నది రామ్‌గోపాల్‌ వర్మ ఉద్దేశ్యమేమో. అయినా, అక్కడ వర్మని నడిపించేది కూడా రెడ్లు కదా.. సో, ఆ రెడ్ల ‘కసి’ తీరేలానే సినిమా వుండబోతోందన్నది నిర్వివాదాంశం.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...