Switch to English

న్యాయవ్యవస్థపై అవాకులు చెవాకులు: సీబీ‘ఐ’తో జర జాగ్రత్త.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

‘మేం జడ్జిలపై జుగుప్సాకరమైన వ్యాఖ్యలే చేస్తాం. మహా అయితే ఏం చేస్తారు.? అరెస్ట్‌ చేసి, జైలుకి పంపించమని ఆదేశిస్తారేమో. అక్కడ మళ్ళీ ఆ పని చేయాల్సింది మా పోలీసులే కదా.!’ ఇదీ ఓ ‘బ్లూ కాలర్‌’ పెయిడ్‌ ఆర్టిస్ట్‌ సోషల్‌ మీడియా వేదికగా కొన్ని రోజుల క్రితం పెట్టిన పోస్ట్‌ సారాంశం.

ఏకంగా జడ్జిల్ని, కరోనా రోగులున్న గదిలో బంధించెయ్యాలన్నాడు ఓ ‘బ్లూ’ నెటిజన్‌. అధికార పార్టీకి చెందిన కొందరు ప్రజా ప్రతినిథులు సైతం న్యాయస్థానాలపై, న్యాయమూర్తులపై అవాకులు చెవాకులు పేలారు. ఈ నేపథ్యంలో ఉన్నత న్యాయస్థానం సీరియస్‌గా స్పందించింది. కానీ, ఏం లాభం.? జరగాల్సిన స్థాయిలో అరెస్టులు జరగలేదు. ఎంతైనా సీఐడీ అంటే, రాష్ట్ర పరిధిలోనిది.. రాష్ట్రంలోని అధికార పార్టీ అజమాయిషీలో వుండేది కదా.! అందుకేనేమో, అరెస్టులు జరగలేదన్న విమర్శలు వుండనే వున్నాయ్‌.

హైకోర్టు సైతం, ఎందుకు అరెస్టులు జరగలేదు.? అంటూ అసహనం వ్యక్తం చేసింది. చివరికి ఈ వ్యవహారం సీబీఐ వద్దకు చేరింది. సీబీఐ, కేసులు నమోదు చేసింది కూడా.! ఇక, ఇప్పుడు అసలు కథ మొదలు కాబోతోంది. అయితే, ‘బ్లూ కాలర్‌’ పెయిడ్‌ ఆర్టిస్టులు ఇంకా తమ పైత్యం ప్రదర్శిస్తూనే వున్నారు. ‘డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారంలో ఏం జరిగింది.? ఇప్పుడేదో జరిగిపోతుందనే భయమెందుకు మాకు.?’ అంటూ ఇంకా ఇంకా రెచ్చిపోతూనే వున్నారు సోషల్‌ మీడియా వేదికగా.

ముఖ్యమంత్రే స్వయంగా న్యాయ వ్యవస్థపైనా, న్యాయమూర్తులపైనా ఆరోపణలు చేస్తున్నప్పుడు, ఆయన్ని అభినించేవారు వ్యవస్థల పట్ల గౌరవం ఎలా కలిగి వుంటారని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. సీబీఐ కేసులు నమోదయ్యాక కూడా వైసీపీ నేతలు, సోషల్‌ మీడియాలో అవాకులు చెవాకులు పేలుతున్న తమ ‘పెయిడ్‌ బ్యాచ్‌’ని సమర్థిస్తారా.? లేదంటే, ‘మీ ఛావు మీరు ఛావండి..’ అని గాలికొదిలేస్తారా.? ఒకవేళ వదిలేస్తే మాత్రం, పరిస్థితి అత్యంత అధ్వాన్నంగా తయారవుతుంది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...