ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని రెడ్ సినిమా తర్వాత కొన్ని నెలలు గ్యాప్ తీసుకుని తన నెక్స్ట్ చిత్రాన్ని ఇటీవలే అనౌన్స్ చేసిన విషయం తెల్సిందే. లింగుస్వామి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు రామ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. లింగుస్వామి ప్రాజెక్ట్ కంటే ముందు మరో ప్రాజెక్ట్ ను సెట్ చేస్తున్నాడు.
తాజా సమాచారం ప్రకారం మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీనుతో రామ్ సినిమాను చేయబోతున్నాడు. లింగుస్వామి చిత్రం కంటే ముందు బోయపాటి శ్రీనుతో సినిమా చేయాలని అనుకుంటున్నాడు. ఈ విషయమై ఇప్పటికే బోయపాటితో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా అనౌన్స్మెంట్ ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో వచ్చే అవకాశముంది.
739399 156827Hi my loved one! I wish to say that this post is remarkable, fantastic written and come with almost all critical infos. I would like to see more posts like this . 786353
483861 211724I truly appreciated this gorgeous blog. Make certain you maintain up the good function. Very best Regards . 536533
797488 233949Locating the proper Immigration Solicitor […]below you will uncover the link to some websites that we think you ought to visit[…] 956302
721586 840275A blog like yours ought to be earning considerably funds from adsense..-., 720511