తిరుమల తిరుపతి దేవస్థానం పై పదే పదే తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్న ఒక మీడియా సంస్థపై కోర్టులో పరువు నష్టం దావా వేయబోతున్నట్లుగా బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి పేర్కొన్నారు. ట్విట్టర్ లో ఈ విషయాన్ని ఆయనే తెలియజేశారు. టీటీడీ పరువుకు భంగం కలిగించేలా వారి కథనాలు ఉన్నాయి. జరగని విషయాన్ని పదే పదే జరుగుతున్నట్లుగా వారు తమ కథనాల్లో చెప్పడం వల్ల టీటీడీ పై తప్పుడు అభిప్రాయం ఏర్పడే అవకాశాలు లేకపోలేదు. అందుకే ఈ పరువు నష్టం దావాకు సిద్దం అయినట్లుగా ఆయన పేర్కొన్నారు.
గత కొన్నాళ్లుగా తిరుమల తిరుపతి దేవ స్థానం బోర్డు వారు తిరుమల కొండపై క్రిస్టియన్ మతాన్ని ప్రచారం చేసేందుకు ప్రచారం చేస్తున్నారంటూ ఆ మీడియా కథనాల్లో పేర్కొనడం జరుగుతుంది. గతంలోనే ఈ విషయమై సుబ్రమణ్య స్వామి స్పందిస్తూ తాను టీటీడీ పై నమ్మకం ఉంచుతున్నాను. అక్కడ అలాంటివి ఏమీ జరగడం లేదని పేర్కొన్నాడు. అయినా మీడియాలో అలాంటి కథనాలు వస్తున్న నేపథ్యంలో పరువు నష్టం దావాకు సిద్దం అయ్యాడు. ఇంతకు ఆ మీడియా సంస్థ ఏదీ అనే విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.
243696 684788Attractive part of content. I just stumbled upon your web site and in accession capital to claim that I acquire in fact enjoyed account your blog posts. Any way Ill be subscribing to your feeds and even I achievement you get entry to constantly swiftly. 582098
386612 850143Hey, you used to write wonderful, but the last several posts have been kinda boring I miss your tremendous writings. Past few posts are just a little bit out of track! come on! 485702
667272 685698This site is my breathing in, real amazing style and perfect content material . 748707
1520 3800To your organization online business owner, releasing an crucial company could be the bread so butter inside of their opportunity, and choosing a fantastic child care company often indicates the particular between a victorious operation this is. how to start a daycare 28162
746907 319921Its in fact a cool and helpful piece of details. Im glad that you shared this useful information with us. Please maintain us informed like this. Thanks for sharing. 775529