Switch to English

‘వకీల్ సాబ్’కి బ్రాండ్ అంబాసిడర్లుగా మారిన బీజేపీ, వైసీపీ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం జరుగుతోంది. వందలాది మంది వేలాది మంది జనం గుమికూడుతున్నారు. అక్కడ లేని కరోనా సమస్య, ‘వకీల్ సాబ్’ సినిమా థియేటర్ల విషయంలో వచ్చేసింది ఆంధ్రపదేశ్‌లోని అధికార పార్టీకి. టిక్కెట్ల ధర విషయంలోనూ, అదనపు షోల విషయంలోనూ అధికార పార్టీ ఇప్పుడు చెబుతున్న నీతుల్లో అర్థమే లేదు.

ఓ మంత్రి మీడియా ముందుకొచ్చి, ‘పవన్ కళ్యాణ్ 50 కోట్లు రెమ్యునరేషన్ తీసేసుకున్నాడు.. అతనికేంటి నష్టం.? మేం ఎవరి మీదా కక్ష సాధింపు చర్యలు చేపట్టడంలేదు..’ అని సెలవిస్తాడు. ఇంకో ఎంపీ అయితే, సినిమాకి రివ్యూ ఇచ్చేస్తాడు.. సినిమాలో కంటెంట్ లేదని. మరి, సదరు ఎంపీలో ‘కంటెంట్’ వుందా.? వుంటే, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురాలేకపోయాడట.? ఇంకో వైసీపీ నేత, ‘పావలా’ అంటూ వెటకారం చేశాడు.. పావలా సైజులో అయినా అతనికి బ్రెయిన్ వుందా.? లేదా.? అని పవన్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

చూస్తోంటే, ఈ అద్దె మైకులకు వైసీపీ అధిష్టానం అదనపు చెల్లింపులు చేసి మరీ, ‘వకీల్ సాబ్’ సినిమా మీదకు ఉసిగొల్పినట్టుంది పరిస్థితి.. అని పవన్ అభిమానులే కాదు, సాధారణ సినీ అభిమానులూ ముక్కున వేలేసుకుంటున్నారు. ‘వకీల్ సాబ్’ సినిమా విషయంలో అధికార పార్టీ అత్యుత్సాహం సుస్పష్టం. కానీ, ఇక్కడ నష్టమెవరికి.? ఇంకెవరికి.. ఖచ్చితంగా ఆంధ్రపదేశ్‌కే.

తెలుగు సినీ పరిశ్రమ ఇకపై ఆంధ్రపదేశ్‌ని నమ్మే పరిస్థితి వుంటుందా.? ఏదన్నా పెద్ద సినిమా ఇకపై ఏపీ మార్కెట్ గురించి ఆలోచించకుండా బిజినెస్ లెక్కలు వేసుకోవాల్సిందే. ఈ రోజు పవన్ కళ్యాణ్ సినిమాకి వచ్చిన ఈ సమస్య రేప్పొద్దున్న ఇంకే ఇతర సినిమాలకైనా రావొచ్చు. ఏపీ మార్కెట్ గురించి లెక్కలేసుకుంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది.. ఇకపై పెద్దగా ఏపీ మార్కెట్ గురించి ఆలోచించకూడదు.. అన్న చర్చ సినీ పరిశ్రమలో ఇప్పటికే మొదలైంది.

కాగా, టిక్కెట్ ధరల విషయమై ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై హైకోర్టు స్టే విధించడం గమనార్హం. చిత్రమేంటంటే జనసేన మిత్రపక్షం బీజేపీ, ‘వకీల్ సాబ్’కి మద్దతుగా నినదిస్తే, వ్యతిరేకంగా వైసీపీ నినదించింది.. ఈ క్రమంలో మీడియాలోనూ పెద్దయెత్తున పొలిటికల్ సినీ రచ్చ జరిగింది. ఆ కోణంలో చూస్తే, ‘వకీల్ సాబ్’ సినిమా కోసం వైసీపీ, బీజేపీ.. బ్రాండ్ అంబాసిడర్లుగా మారిపోయాయన్నమాట. జనసేన పార్టీకి చెందిన నేతలెవరూ ఈ అంశాన్ని అంతగా పట్టించుకోకపోవడం కొసమెరుపు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...