Switch to English

బిగ్‌ బాస్4: ఎపిసోడ్61- ముగిసిన పల్లె సందడి, కన్నీరు పెట్టించిన లాస్య

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

బిగ్‌ బాస్ ఇచ్చిన పల్లెకు పోదాం ఛలో ఛలో టాస్క్‌ నిన్నటి ఎపిసోడ్‌ లో కూడా రసాబాస జరిగింది. హారిక సీక్రెట్‌ టాస్క్‌ లో భాగంగా అంతకు ముందు అమ్మ రాజశేఖర్‌ ను హత్య చేయగా నిన్నటి ఎపిసోడ్‌ లో అవినాష్‌ కు కోపం తెప్పించి హత్య చేసింది. అవినాష్‌ కోపం తెచ్చుకుని ఏకంగా తన పాన్‌ డబ్బా మొత్తంను కిందకు పడేశాడు. అవినాష్‌ కు కోపం తెప్పంచే సమయంలో తెలియకుండానే హారికకు అఖిల్‌ సాయం చేశాడు.

ఇక నిన్నటి ఎపిసోడ్‌ లో ఫుడ్‌ విషయమై మళ్లీ రచ్చ జరిగింది. అరియానా ఆమ్లెట్‌ కావాలంటూ కోరగా అందుకు అభిజిత్‌ బియ్యం మరిన్ని ఇవ్వాలంటూ కోరడం జరిగింది. ఆ సమయంలో అభిజిత్‌ ప్రతి టాస్క్‌ లో కూడా తిండి విషయంలో ఇలాగే వ్యవహరిస్తున్నాడు అంటూ చెప్పడంతో గొడవ మొదలు అయ్యింది.

అభిజిత్‌ తనపై అరియానా చేసిన వ్యాఖ్యలకు సహనం కోల్పోయాడు. ప్రతి టాస్క్‌ లో ఇలాగే అంటూ తప్పుగా చూపించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు అంటూ ప్రశ్నించాడు. ఈ టాస్క్‌ లో ఖచ్చితంగా ఆహారం ఇవ్వాలంటే మీరు దంచిన బియ్యం ఇవ్వాల్సిందే. ఆ విషయం టాస్క్‌ పేపర్‌ లో క్లీయర్‌ గా ఉంది అంటూ అభిజిత్‌ కాస్త సీరియస్‌ అవ్వడంతో అరియానా సైలెంట్‌ అయ్యింది. ఆ తర్వాత అమ్మా రాజశేఖర్‌ కూడా ఆహారం విషయంలో అభిజిత్‌ తో గొడవ పడ్డాడు. ఆమ్లెట్‌ కావాలి అంటే ఎక్కువ బియ్యం కావాల్సిందే అంటూ అభిజిత్‌ అడిగిన సమయంలో అమ్మ రాజశేఖర్‌ చాలా సీరియస్‌ అయ్యాడు.

మోనాల్‌ చేతిలో ఉన్న ఆహారంను కిందకు పడేసే ప్రయత్నం చేశాడు. భోజనంను చేతితో కొట్టడంపై అభిజిత్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అలా ఎలా చేస్తారంటూ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఇదే సమయంలో హారిక మరో హత్య చేసింది. మెహబూబ్‌ యు ఆర్‌ డెడ్‌ అంటూ ఒక విండోపై రాయడం జరిగింది. ఎవరు చూడకుండా హారిక ఆ పని చేసింది. కొందరు హారిక అంటూ గుర్తించగా మరికొందరు అఖిల్‌ అనుకున్నారు. చివరికి పెద్ద మనిషి అయిన సోహెల్‌ పంచాయితీ పెట్టి హారికనే హంతకురాలు అంటూ గుర్తించాం అంటూ ప్రకటించాడు. ఇక బిగ్‌ బాస్‌ టాస్క్‌ పూర్తి అయ్యిందని చెప్పి బిగ్‌ బాస్‌ కెప్టెన్సీ పోటీ దారులను ప్రకటించాడు.

అమ్మ రాజశేఖర్‌ ముందు కెప్టెన్సీ పోటీ దారుడుగా నాగార్జున ప్రకటించాడు. సీక్రెట్‌ టాస్క్‌ లో విన్‌ అయిన హారిక రెండవ కెప్టెన్సీ పోటీ దారు కాగా, మూడవ పోటీ దారుగా అరియానా తన పేరును తానే చెప్పుకుంది. ఈ వారంలో మీకు ఉత్తమ ప్రదర్శన ఇచ్చిన వారు ఎవరు అనిపించారు అంటే అరియానా తన పేరు తాను చెప్పుకోవడం అందరు ఇంటి సభ్యులకు ఆశ్చర్యంగా అనిపించింది.

ఎపిసోడ్‌ చివర్లో ఒప్పో వారి టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యులు అంతా తమ జీవితంలోని సంఘటనలు ఎప్పటికి గుర్తుండి పోయే వాటిని వివరించాల్సి ఉండగా లాస్య తన మొదటి బేబీని అబార్షన్‌ చేయించుకున్న విషయం చెప్పింది. పెళ్లి సంగతి ఎవరికి తెలియక పోవడంతో 2014లో అబార్షన్‌ చేయించుకున్నట్లుగా చెప్పింది. ఆ విషయం చాలా బాధగా ఉంటుందని ఆ సమయంలో నేను చేసింది తప్పు అంటూ లాస్య కన్నీరు పెట్టుకుంది. ఆమెతో పాటు ప్రేక్షకులు కూడా ఎమోషనల్‌ అయ్యేలా చేసింది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...