Switch to English

బిగ్ బాస్ 4: ఎపిసోడ్ 71 – మెహబూబ్‌ ఎలిమినేషన్‌.. అందరి కంట కన్నీరు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

బిగ్‌ బాస్ నుండి మరో కంటెస్టెంట్‌ బయటకు వెళ్లి పోయాడు. మొదటి రెండు మూడు వారాల్లోనే ఈయన ఎలిమినేట్‌ అవుతాడు అంటూ అంతా అనుకున్నారు. కాని అనూహ్యంగా మెహబూబ్‌ కు లక్‌ కలిసి వచ్చింది. మొదట్లో ఇతడు ఉండటం అవసరమా అని అంతా అనుకున్నారు. కాని వెళ్లే ముందు మాత్రం ప్రేక్షకులు అతడి ఎలిమినేషన్‌ సరి కాదని ఓట్లు వేసినా కూడా ఎలిమినేట్‌ చేశారంటూ అసహనం వ్యక్తం చేశారు. మెహబూబ్‌ దిల్‌ సే నిజంగా మంచి కంటెస్టెంట్‌, బాగా కష్టపడ్డాడు. ప్రతి విషయంలో నూరు శాతం ఇచ్చేందుకు ప్రయత్నించాడు. డాన్స్‌ లో విషయంలో హౌస్‌ లోనే టాప్‌ లో కొనసాగాడు. అలాంటి మెహబూబ్‌ ఎలిమినేట్‌ అవ్వడంతో ఇంటి సభ్యులు అంతా కూడా కంట కన్నీరు పెట్టుకున్నారు.

సండే ఫన్‌ డే అన్నట్లుగానే 71 ఎపిసోడ్‌ సరదాగా సాగింది. మొదట ఇంటి సభ్యులతో గద్ద కుందేలు ఆటను ఆడించిన నాగార్జున ఆ తర్వాత సినిమా టైటిల్‌ లను గెస్‌ చేసేందుకు డ్రాయింగ్‌ టెస్ట్‌ పెట్టాడు. సందడి సందడిగా సాగిన ఫన్‌ టాస్క్‌ లో డాన్స్‌ లతో కూడా అదరగొట్టారు. ఇక నాగార్జున ఒకొక్కరిని చొప్పున సేవ్‌ చేస్తూ వచ్చాడు. చివరకు మెహబూబ్‌ మరియు సోహెల్‌ లు మిగిలి పోవడంతో అందరిలో ఉత్కంఠను రేకెత్తించింది. మెహబూబ్‌ ఎలిమినేట్‌ అయినట్లుగా నాగార్జున ప్రకటించిన వెంటనే సోహెల్‌ చాలా ఏడ్చాడు. నా కంటే వీడు స్ట్రాంగ్‌ వీడిని ఎలా పంపిస్తారు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

గత సీజన్‌ లలో కంటెస్టెంట్స్‌ ఏడుస్తుంటే ఎందుకు వీళ్లు ఇంతగా ఏడుస్తున్నారు అనుకున్నాను. కాని నాకు ఇప్పుడు అర్థం అవుతుంది అంటూ సోహెల్‌ అన్న మాటలు ప్రతి ఒక్కరిని కదిలించాయి. మెహబూబ్‌ వెళ్లి పోతు ఉన్నాడు అంటే ఎప్పుడు గంభీర్యంగా కనిపించే అభిజిత్‌ కూడా కంట కన్నీరు పెట్టాడు. మెహబూబ్‌ మరియు అభిజిత్‌ ల మద్య ఎక్కువ ర్యాపో ఉన్నట్లుగా చూపించలేదు. కాని వెళ్లే ముందు అభిజిత్‌ గురించి మెహబూబ్‌ చేసిన వ్యాఖ్యలు వారిద్దరి మద్య ఎంతగా బాండింగ్‌ ఉందో చెప్పకనే చెబుతోంది. అందరికి మంచి చెప్పి అక్కడ నుండి వెళ్లి పోయాడు. సోహెల్‌ గురించి మాట్లాడే సమయంలో మెహబూబ్‌ కింద పడి మరీ ఏడ్చాడు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...