Switch to English

బిగ్ బాస్4: ఎపిసోడ్75- ఈసారి మోనాల్‌, అరియానా, సోహెల్‌ వంతు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

తెలుగు బిగ్‌ బాస్‌ ముగింపు దశకు వచ్చిన నేపథ్యంలో కంటెస్టెంట్స్‌ కుటుంబ సభ్యులు వచ్చి సందడి చేస్తున్న విషయం తెల్సిందే. 74వ ఎపిసోడ్‌ లో అఖిల్‌, హారిక, అభిజిత్‌ మరియు అవినాష్‌ ల తల్లులు వచ్చారు. ఇక తాజా ఎపిసోడ్‌ లో మరో నలుగురు ఇంటి సభ్యులు రావాల్సి ఉంది. కాని 75వ ఎపిసోడ్‌ లో ముగ్గురు మాత్రమే వచ్చారు. నేటి ఎపిసోడ్‌ కు లాస్య భర్త మరియు కొడుకు ఎంట్రీని వాయిదా వేశారు. ఊరించి మరీ లాస్యకు చివర్లో పంపించారు. జున్ను వస్తున్నాడు అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూడగా రేపటి ఎపిసోడ్‌ లో అంటూ ప్రోమో వేయడం జరిగింది.

మొదటగా అరియానా స్నేహితుడు వచ్చాడు. ఆ సమయంలో అరియానా భావోద్వేగాలను ఆపుకోలేక పోయింది. కన్నీరు పెట్టుకుంటూ గట్టిగా అరుస్తు ఏం జరుగుతుంది అంటూ చాలా గట్టిగా అతడిని ప్రశ్నించింది. ఇంటి సభ్యులకు హాయ్‌ చెబుతుంటే మొదట నాతో మాట్లాడు అంటూ ఆమె చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఆ తర్వాత అందరితో మాట్లాడాడు. అభిజిత్‌ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతూ నీకు నేను పెద్ద ఫ్యాన్‌ అన్నాడు. ఆ తర్వాత సోహెల్‌ తండ్రి వచ్చాడు. ఆ సమయంలో సోహెల్‌ కిచెన్‌ లో ఉన్నాడు. అతడిని తప్ప అందరిని అన్‌ ఫ్రీజ్‌ అన్నాడు.

సోహెల్‌ తండ్రితో ఇతరులు మాట్లాడుతున్న సమయంలో అన్‌ ఫ్రీజ్‌ అన్నాడు. దాంతో హమ్మయ్య అంటూ సోహెల్‌ తండ్రి వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో సోహెల్‌ తన తండ్రి కళ్లలో ఆనందం చూసి తను ఆనందపడిపోయాడు. ఆ తర్వాత మోనాల్‌ తల్లి మాటలు వినిపించి రాలేక పోతున్నాం అంటూ చెప్పించారు. దాంతో మోనాల్‌ కన్నీటి పర్యంతం అయ్యింది. బాత్‌ రూంకు వెళ్లి మరీ బాగా ఏడ్చింది. అయితే మోనాల్‌ సోదరి వచ్చింది. ఆమె అభిజిత్‌ ను ఏం మాట్లాడినా ముందు మాట్లాడాలి అంటూ వ్యాఖ్యలు చేసి అందరికి షాక్‌ ఇచ్చింది. నేటి ఎపిసోడ్‌ లో జున్ను రాబోతున్నాడు. నేడు కూడా మరో ఎమోషనల్‌ ఎపిసోడ్‌ ను ప్రేక్షకులు చూడబోతున్నారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....