Switch to English

బిగ్ బాస్ 4: ఎపిసోడ్ 73 – సరదా ఆర్మీ కమాండో టాస్క్‌.. అఖిల్‌కు మోనాల్ స్పెషల్‌ బర్త్‌డే గిఫ్ట్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

సోమవారం ఎలిమినేషన్‌ నామినేషన్‌ పక్రియ రచ్చ రచ్చగా జరిగింది. కొట్టుకుంటారా అన్నట్లుగా మారింది. ఆ ఎపిసోడ్‌ తో ఒకరికి ఒకరు మాట్లాడుకోక పోవచ్చు అనుకున్నాం. కాని మంగళవారం ఎపిసోడ్‌ లో అంతా కామన్‌ అయ్యింది. ఎక్కడికి అక్కడ గొడవను వదిలేసి కమాండో ట్రైనింగ్‌ టాస్క్‌ ను ఆడారు. బిగ్ బాస్‌ ఇళ్లు ఆర్మీ కమాండర్‌ ట్రైనింగ్‌ క్యాంప్‌ గా మారిపోయింది. ఆర్మీ ట్రైనింగ్‌ లో భాగంగా కింద పాకడం.. మార్చ్‌ఫస్ట్‌ చేయడం వంటివి చేశారు. డ్రిల్‌ చేయడంతో పాటు తుపాకి శబ్దాలు వచ్చిన సమయంలో దాచుకోవడం చేశారు. దాచుకున్న సమయంలో వారి మద్య సరదా సంభాషణలు నవ్వు తెప్పించాయి.

మద్య మద్యలో ఇంటి సభ్యులకు టాస్క్‌లు ఇచ్చారు. బజర్‌ మోగిన సమయంలో ఎవరైతే బజర్‌ ను టచ్‌ చేస్తారో వారికి ఒక టాస్క్‌ ను చేసే అవకాశం ఉంటుంది. ఆ టాస్క్‌ లో విన్నర్‌ అయిన వారిని విన్నర్‌ గా ప్రకటించి స్టార్‌ ఇస్తారు. మొదట బజర్‌ను సోహెల్‌ నొక్కాడు. ఆయన వెయిట్‌ ను స్విమ్మింగ్‌ పూల్‌ లో ఒక వైపు నుండి మరో వైపుకు తీసుకు వెళ్లాల్సి ఉంటుంది. అయిదు నిమిషాల సమయంలో ఒక్కటి తప్ప అన్ని తీసుకు వెళ్లాడు. కొన్ని సెకన్ల తేడాతో సోహెల్‌ విఫలం అయ్యాడు. మెహబూబ్‌ ఉండి ఉంటే ఈ టాస్క్‌ ను చేసేవాడు అంటూ తాను ఈ టాస్క్‌ ను చేస్తానని చేశాడు.

అఖిల్‌ తర్వాత టాస్క్‌ ను చేశాడు. పోల్‌ పై బజర్‌ మోగే వరకు నిల్చుని ఉండాలి. సోహెల్‌ చేసినంత కష్టం అయితే కాకపోవడంతో అఖిల్‌ కాస్త కష్టపడి పూర్తి చేశాడు. ఆ తర్వాత అభిజిత్‌ స్టాండ్ పై వేలాడటం చేశాడు. అందులో విన్నర్‌గా నిలిచాడు. హారిక చేతుల మీదుగా స్టార్‌ అందుకున్నాడు. ఆ తర్వాత హారిక బజర్‌ కొట్టింది. టైర్‌ ను పది రౌండ్స్‌ ను లేపి వేయాల్సి ఉంటుంది. 15 నిమిషాల్లో చేయాల్సిన ఆ టాస్క్‌ను ఈజీగా 9 నిమిషాల్లో హారిక చేసింది. అభిజిత్‌ చేతుల మీదుగా స్టార్‌ను ఆమె అందుకుంది.

నిన్నటి ఎపిసోడ్‌ లో అవినాష్‌ మరియు అరియానాల మద్య గొడవ జరిగింది. అవినాష్‌ తుపాకి శబ్దం సమయంలో కదిలాడు అని, అతడిని చూసి నేను కదిలాను అంటూ చెప్పుకొచ్చింది. దాంతో నేను కదిలాను అంటూ నువ్వు ఎలా చెప్తావు. కెప్టెన్‌ ఉన్నాడు కదా నువ్వు ఎందుకు ఆ విషయాన్ని చెప్పాల్సి వచ్చింది అంటూ సీరియస్‌ అయ్యాడు. ఇద్దరి మద్య వ్యవహారం కాస్త ముదిరినట్లుగానే కనిపించింది.

ప్రస్తుతం సోహెల్‌ మరియు అరియానాల మద్య ర్యాపో నడుస్తున్నట్లుగా అనిపిస్తుంది. గత రెండు రోజుల వారిద్దరి మాట తీరు తో ఆ విషయం అర్థం అవుతుంది. ఇక తదుపరి ఎపిసోడ్‌ లో కంటెస్టెంట్స్‌ ఫ్యామిలీ మెంబర్స్‌ రాబోతున్నారు. ఫ్రీజ్‌ అన్‌ ఫ్రీజ్‌ లో ఉన్న సమయంలో కుటుంబ సభ్యులు ఇంట్లోకి అడుగు పెట్టబోతున్నారు. ఆ ఎపిసోడ్‌ ఎమోషన్‌ గా అందరిని కట్టి పడేయడం ఖాయం.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...