Switch to English

బిగ్‌ ట్విస్ట్‌: వాళ్ళందర్నీ ముంచేస్తోన్న బాబా భాస్కర్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

కేవలం రెండు వారాలు మాత్రమే బిగ్‌హౌస్‌లో వుంటానంటూ మొట్టమొదటే చెప్పేసిన ఒకే ఒక్క కంటెస్టెంట్‌ బాబా భాస్కర్‌. ‘రెండు వారాలు వుండి వచ్చేస్తానని మా ఇంట్లో వాళ్ళకి చెప్పాను. అసలు బిగ్‌హౌస్‌ అంటే ఎలా వుంటుందో తెలుసుకోవడానికి మాత్రమే ఇక్కడకు వచ్చాను.. అంతకు మించి, ఈ షో మీద నాకు ఎక్స్‌ట్రా ఇంట్రెస్ట్‌ ఏమీ లేదు..’ అని చెప్పిన బాబా భాస్కర్‌, అనూహ్యంగా టాప్‌ 5లోకి వచ్చేశాడు.

90 రోజులకు పైగా సాగిన ‘బిగ్‌’ ప్రయాణంలో బాబా భాస్కర్‌ చాలా చాలా చేశారు. ఉదయాన్నే లేచించి మొదలు, రాత్రి నిద్రపోయేదాకా.. బాబా భాస్కర్‌ ఏదో ఒకటి చేస్తూనే వుంటాడు. అదే అతనికి చాలా పెద్ద ప్లస్‌ పాయింట్‌ అయ్యింది. డాన్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ మాత్రమే కాదు.. టాస్క్‌ల సందర్భంగా బాబా జెన్యూనిటీ వ్యూయర్స్‌కి బాగా నచ్చింది. వీటన్నిటికీ మించి, ఇతర కంటెస్టెంట్స్‌ తాలూకు ఫాలోవర్స్‌ని కూడా బాబా ఎట్రాక్ట్‌ చేస్తూ వచ్చాడు.

‘బాబా భాస్కర్‌ మాస్టర్‌లో తప్పులు వెతకడానికి నాకేమీ కన్పించలేదు’ అని తాజా టాస్క్‌లో వరుణ్‌ సందేశ్‌ వ్యాఖ్యానించిన విషయం విదితమే. ఏదో ఒక తప్పు వెతకాల్సి వున్నా, వరుణ్‌ చేతులెత్తేయడం బాబా ఇమేజ్‌ని ఒక్కసారిగా పదింతలు పెంచేసింది. మరోపక్క, శ్రీముఖి ఫాలోవర్స్‌ కూడా బాబా భాస్కర్‌కి సపోర్ట్‌ చేస్తున్నారు. ఇలా ఇతర కంటెస్టెంట్స్‌ తాలూకు అభిమానుల నుంచి మద్దతు వస్తోంటే, బాబా భాస్కర్‌కి గేమ్‌ మరింత సులభతరం అయిపోకుండా వుంటుందా.? అందుకే, టాప్‌ 5లోకి రాహుల్‌ తర్వాత, బాబా చాలా తేలిగ్గా ఎంట్రీ ఇచ్చేశాడు.

ఇప్పుడు డేంజర్‌ జోన్‌లో శివజ్యోతి, అలీ రెజాలతోపాటు శ్రీముఖి, వరుణ్‌ సందేశ్‌ కూడా వచ్చేశారు. వీరిలో శివజ్యోతి, అలీ రెజాలకు తక్కువ ఓట్లు పడినట్లు తెలుస్తోంది. కానీ, వరుణ్‌ని ఎలిమినేట్‌ చేస్తారేమోనన్న ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే, శివజ్యోతితోపాటు అలీ రెజాని నిర్వాహకులు జాగ్రత్తగా డీల్‌ చేస్తూ వస్తున్నారు మరి.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...