ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ల విక్రయంపై ఆన్ లైన్ పోర్టల్ తీసుకొస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎఫ్ టీవీటీడీసీ)కు చెందిన ‘యువర్ స్క్రీన్స్’ అనే పోర్టల్ ద్వారా సినిమా టికెట్లు విక్రయిస్తున్నట్టు ప్రకటించింది. ఈమేరకు సంస్థ ఎండీ టి.విజయకుమార్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. బ్లాక్ టికెట్ల విక్రయానికి చెక్ పెడుతూ.. తక్కువ ధరకే వినోదం అందించేందుకే ఈ పోర్టల్ ను ప్రభుత్వం తీసుకొస్తోందని అన్నారు.
‘యువర్ స్క్రీన్స్’ ద్వారా తీసుకునే టికెట్ ధరపై 1.95 శాతం మాత్రమే సేవా రుసుము ఉంటే ఇతర పోర్టల్స్ లో రూ.20 నుంచి రూ.25 వరకూ ఉంటోందని అన్నారు. సంస్థతో ఒప్పందం చేసుకునే ధియేటర్లకు టికెట్ డబ్బులు ఏరోజుకి ఆరోజే జమ చేస్తాం. ఇతర పోర్టళ్లతో ధియేటర్లకు ఇప్పటికే ఉన్న ఒప్పందం రద్దవుతాయనే ప్రచారంలో నిజం లేదని అన్నారు. ఇతర పోర్టళ్లతోపాటు ‘యువర్ స్క్రీన్స్’లో కూడా టికెట్స్ తీసుకొవచ్చని అన్నారు.
43024 489951Hey there, I think your website might be having browser compatibility issues. When I look at your blog site in Opera, it looks fine but when opening in Internet Explorer, it has some overlapping. I just wanted to give you a quick heads up! Other then that, amazing blog! 877372
642756 474370Identified your weblog and decided to have a study on it, not what I normally do, but this weblog is great. Awesome to see a internet site thats not spammed, and actually makes some sense. Anyway, wonderful write up. 107343
550267 440627Oh my goodness! an wonderful post dude. Thank you Even so My business is experiencing dilemma with ur rss . Dont know why Unable to subscribe to it. Can there be anyone obtaining identical rss problem? Anybody who knows kindly respond. Thnkx 74668
557213 390531I entirely agree! I came more than from google and am searching to subscribe. Exactly where is your RSS feed? 898070