Switch to English

అక్షరాస్యతలో అట్టడుగున.. సిగ్గుపడదాం ఇకనైనా.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’ ర్యాంకింగులపై ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ, అధికార పక్షం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. చంద్రబాబు హయాంలో తీసుకున్న గణాంకాల ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌కి ఫస్ట్‌ ర్యాంక్‌ వచ్చిందన్నది టీడీపీ లెక్క. కానీ, తమ హయాంలో తీసుకున్న అత్యద్భుతమైన పారిశ్రామిక విధానాలకు దక్కిన గౌరవం నంబర్‌ వన్‌ ర్యాంక్‌.. అని ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం చెబుతోన్న మాట. ఎవరి వాదనలో నిజమెంత.? అన్నది తేల్చాల్సింది కేంద్రమే. నిజానికి కేంద్రం చెప్పిన లెక్క, 2019కి సంబంధించి. 2019 మార్చికి ముందు తీసుకున్న లెక్కలు.. అని టీడీపీ చెబుతున్నదే నిజమైతే, వైసీపీ చేస్తున్న వాదనల్లో పస లేదు. పైగా, వైఎస్‌ జగన్‌ హయాంలో రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు వచ్చింది లేదు.

సరే, ఆ సంగతి పక్కన పెడితే, ఆంధ్రప్రదేశ్‌కి మరో ఫస్ట్‌ ర్యాంక్‌ వచ్చింది. అదీ అక్షరాస్యతకు సంబంధించి. దేశంలో ఆంధ్రప్రదేశ్‌ కింది నుంచి ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించింది. అంటే, నిరక్షరాస్యతలో ఫస్ట్‌ ర్యాంక్‌.. అక్షరాస్యతలో లాస్ట్‌ ర్యాంక్‌ అని అనుకోవాలేమో. మరి, ఈ పాపానికి కారణమెవరు.? ఇది 2016 నాటి లెక్క.. అని వైసీపీ కొత్త కథ విన్పిస్తోంది. రాష్ట్రం అక్షరాస్యత పరంగా ఇంత దయనీయ స్థితిలో వుంటే, టీడీపీ – వైసీపీ.. ఆ పాపానికి తాము బాధ్యులమని చెప్పుకునేందుకు సుముఖత వ్యక్తం చేయకపోవడం గమనార్హం. వైఎస్‌ పాలన సాగింది.. చంద్రబాబు ఏకంగా మూడు టెర్మ్‌లు పాలించేశారు.. అయినా, రాష్ట్రంలో అక్షరాస్యత పరంగా ఆశించిన స్థాయిలో ‘సానుకూల మార్పులు’ రావడంలేదంటే, రాష్ట్రంలో ప్రతి రాజకీయ నాయకుడూ సిగ్గుపడాల్సిన సందర్భమిది. కానీ, నవ్విపోదురుగాక మనకేటి.? అన్న చందాన ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు.

‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’ విషయాన్నే తీసుకుంటే, ఆ ర్యాంకు దండగ.. అని గతంలో చెప్పిన వైఎస్‌ జగన్‌, ఇప్పుడు ఆ ర్యాంకుని తమ ఘనతగా చెప్పుకుంటుండడం.. దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట. పొరుగు రాష్ట్రాలతో పారిశ్రామికీకరణ, అభివృద్ధి వంటి విభాగాల్లో కనీస పోటీ ఇవ్వలేకపోతున్నందుకు చింతించాల్సింది పోయి.. ప్రజల్ని మభ్యపెట్టేందుకు పబ్లిసిటీ స్టంట్లు చేయడమా.? ఇదీ రాష్ట్రంలో రాజకీయాల దౌర్భాగ్యం.

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...