గత కొన్ని రోజులుగా మలయాళీ బ్యూటీ అనుపమ మరమేశ్వరన్ క్రికెటర్ బుమ్రా మధ్య ఎదో వ్యవహారం నడుస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో వీరిద్దరూ ఒకరికి ఒకరు పోస్టులు పెడుతూ ఫాలో అవుతుండడమే ఆ న్యూస్ కి మెయిన్ కారణం.
ఈ విషయం పై అనుపమని అడిగితె .. నో కామెంట్స్ అంటూ నవ్వేసింది. లేటెస్ట్ గా రాక్షసుడు ప్రమోషన్ లో పాల్గొన్న ఈ అమ్మడు తమ మధ్య అలాంటిది ఏమి లేదని చెప్పింది కూడా. కానీ లెటస్ట్ గా అనుపమ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో ఓ పోస్ట్ చేసింది. లవ్ సింబల్ తో ఉన్న ఆ పోస్ట్ లో ”i a n j you ”అంటూ షార్ట్ కట్ లో పోస్ట్ పెట్టింది.. ఇందులో ఐ ఏ అంటే అనుపమ .. అండ్ జె అంటే జస్ప్రీత్ భూమా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
అనుపమ ఎంత తెలివిగా పోస్ట్ పెట్టినా కూడా ఆమె తెలివిని నెటిజన్స్ పట్టేసారు. పైగా జస్ప్రీత్ బుమ్రా ని ఫాలో అవుతున్న ఏకైక వ్యక్తి అనుమప. సో అనుపమ పోస్ట్ పెట్టడం .. అదికూడా లవ్ అని వచ్చేలా షార్ట్ కట్ లో ఉండడంతో అనుపమ, బుమ్రా ల మధ్య లవ్ ఉన్నదన్న విషయం కన్ఫర్మ్ అయిందంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది.
198031 307920I was searching for this. Genuinely refreshing take on the details. Thanks a good deal. 612992
664649 302595Thank you, Ive just been looking for details about this topic for a although and yours could be the greatest Ive discovered till now. But, what in regards towards the conclusion? Are you sure concerning the supply? 654415