Switch to English

అరిష్టం.. అంతర్వేది రధం దగ్ధం.. ఎవరిదీ పాపం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాల్లో అదీ ఒకటి. పైగా, లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం. ఆ నరసింహుడి రధం తగలబడిపోయింది. దాంతో, ‘ఇది రాష్ట్రానికే కాదు, దేశానికీ.. ప్రపంచానికీ అరిష్టం..’ అంటున్నారు భక్తులు. ఆరు దశాబ్దాల చరిత్ర వున్న ఆ రధం ఎలా ఎందుకు తగలబడిపోయింది.? అన్నది తేలాల్సి వుంది.

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో జరిగిన ఈ ఘటనపై ప్రభుత్వ పెద్దలు స్పందించారు. తీవ్రంగా ఖండించేశారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామంటున్నారు. ఓ పక్క తెలంగాణలో యాదగిరిగుట్ట నరసింహస్వామి దేవస్థానాన్ని దేశంలోనే అతి పెద్ద పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా తీర్చిదిద్దేందుకోసం తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంటే, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి.

సింహాచలం దేవస్థానం చుట్టూ రోజుకో వివాదం తెరపైకొస్తోంది. టీటీడీ సంగతి సరే సరి. బెజవాడ కనకదుర్గమ్మ దేవాలయం విషయంలో వివాదాల సంగతి కొత్తగా చెప్పేదేముంది.? ఇప్పుడేమో ఏకంగా ఓ ప్రముఖ దేవాలయానికి చెందిన రధం తగలబడటమంటే చిన్న విషయం కాదు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన మద్దతుదారులు సోషల్‌ మీడియా వేదికగా అంతర్వేది రధం తగలబడటంపై భిన్న వాదనలు విన్పిస్తున్నారు. ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం నడుస్తోంది. ఆరు నెలలుగా సీసీ కెమెరా పనిచేయడంలేదని భక్తులు మొత్తుకుంటున్నా, దేవస్థాన అధికారులు స్పందించలేదన్న వాదనలు తెరపైకొస్తున్నాయి.

స్థానికంగా ఎవరైనా ఆకతాయిలు ఈ ఘాతుకానికి పాల్పడ్డారా.? ప్రమాదవశాత్తూ ఈ ఘటన జరిగిందా.? అన్నదానిపైనా రకరకాల కథనాలు విన్పిస్తున్నాయి. ‘పనిగట్టుకుని హిందూ మతంపై కొందరు దాడి చేస్తున్నారు..’ అనే వాదన కూడా తెరపైకొస్తోంది. దేవస్థానాల పాలక మండళ్ళను నియమించే క్రమంలో రాజకీయ నిరుద్యోగులకు పునరావాసం కల్పించడానికి ప్రభుత్వ పెద్దలు అత్యుత్సాహం చూపుతున్నారు తప్ప, హిందూ దేవాలయాలకు రక్షణ లేకుండా పోయిందన్న వాదనలు గతంలోనూ విన్పించాయి.. ఇప్పుడు మరింత ఎక్కువగా విన్పిస్తున్నాయి. ఇది కోట్లాదిమంది హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయం. అత్యంత సున్నితమైన విషయం కూడా. వీలైనంత త్వరగా ఈ ఘటనలో నిజాలు నిగ్గుతేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...