జబర్దస్త్ యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో కూడా స్టార్ అనడంలో సందేహం లేదు. ఆమె ఇన్ స్టా గ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. రెగ్యులర్ గా హాట్ ఫొటోలు మరియు వీడియోలను షేర్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అనసూయ నెట్టింట వచ్చే కామెంట్స్ కు కూడా ఘాటుగా సూటిగా సమాధానం చెబుతుంది. ఇక తాజాగా ఈమె షేర్ చేసిన రీల్ వీడియో వైరల్ అవుతోంది. ఒక లైలా కోసం సినిమాలో పూజా హెగ్డే చెప్పే డైలాగ్ ను ఈమె చాలా ముద్దుగా చెప్పింది.
సినిమాలో పూజా హెగ్డే స్నేహితులకు ఫోన్ చేసి నాకెందుకు ప్రపోజ్ చేయలేదు అందరి కంటే నేనే అందంగా ఉంటాను కదా అంటుంది. ఆ డైలాగ్ ను పూజా కంటే అనసూయ మరింత అందంగా క్యూట్ గా చెప్పిందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా పూజా హెగ్డే చాలా క్యూట్ గా చెప్పిందని అంటున్నారు. నాకెందుకు ప్రపోజ్ చేయలేదు అంటూ ప్రశ్నించిన అనసూయకు నెటిజన్స్ ఎంతో మంది ఐలవ్ యూ అంటూ ప్రపోజ్ చేశారు. వాటికి అను ఎలా స్పందిస్తుందో చూడాలి.
View this post on Instagram
20668 710780Yay google is my world beater assisted me to discover this great internet site! . 486212
822778 191547This is the sort of details Ive long been in search of. Thanks for posting this data. 461119
941324 881241Hello there! Great post! Please inform us when I will see a follow up! 899335