తాము సెలబ్రిటీలమే అయినా.. సింప్లిసిటీగానూ ఉంటామని పలువురు స్టార్లు ఎన్నోసార్లు నిరూపించారు. ఇప్పుడు ఈ లిస్టులో హీరో అల్లు శిరీష్ కూడా చేరారు. విజయవాడలోని ఓ హోటల్ లో టిఫిన్ చేసిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోహీరోయిన్లుగా ‘ఊర్వశివో.. రాక్షసివో’ సినిమా తెరకెక్కింది. ప్రమోషన్లలో భాగంగా రాష్ట్రంలోని పలు కళాశాలలకు వెళ్లి సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ప్రమోషన్లలో భాగంగా విజయవాడ చేరుకున్న శిరీష్ తొలుత ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం.. బెంజిసర్కిల్ ఏరియా పిన్నమనేని పాలి క్లినిక్ రోడ్డులో ఉన్న ‘ఇడ్లీపాక’కు వెళ్లి టిఫిన్ చేశారు.
సింప్లిసిటీలో తన అన్న అల్లు అర్జున్ నే ఫాలో అయ్యారు శిరీష్ అంటూ అభిమానులు అంటున్నారు. పుష్ప షూటింగ్ సమయంలో కూడా బన్నీ దారిలో ఓ ఇడ్లీ బండి వద్ద ఆగి టిఫిన్ చేసిన వీడియో అప్పట్లో వైరల్ గ మారిన సంగతి తెలిసిందే. నవంబర్ 4న ‘ఊర్వశివో.. రాక్షసివో’ విడుదల కానుంది.
@AlluSirish Anna has visited the famous "Idly Paka" in Vijayawada during his promotional tour for #UrvasivoRakshasivo
Mark the Day NOV 4th! #AlluAravind @ItsAnuEmmanuel @rakeshsashii #AchuRajamani @tanvirmir @DheeMogilineni #ViijayM @adityamusic @GA2Official pic.twitter.com/oVkThQLbtg
— Demi God Bunny ❤️ (@Tej_AADHF) October 24, 2022
306915 661714I truly treasure your piece of work, Great post. 608715
953876 93137Some actually wondrous function on behalf of the owner of this website, perfectly fantastic topic material . 646607
1592 1629Wonderful post man, keep the nice function, just shared this with the friendz 669788
54445 459211Glad to be 1 of several visitants on this awful site : D. 558906