ఇప్పటికే హీరోగా నిలదొక్కుకోవాలని చేస్తున్న ప్రయత్నాలన్నీ బెడిసికొడుతున్నాయి. పెద్ద హీరో ఫ్యామిలీ కాబట్టి .. ఎలాగైనా సరే హీరోగా నిలబెట్టాలని బాగానే ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఆ హీరోకి మాత్రం లక్ కలిసిరావడం లేదు. కనీసం ఈ సరైన హిట్ అందుకోవాలని అనుకుంటే ఏకంగా ప్లాప్ దర్శకుడికి ఓకే చెప్పాడు.
ఇంతకీ ఆ హీరో ఎవ్వరో తెలిసిందా .. ఇంకెవ్వరు .. మెగా ఫ్యామిలి హీరో అల్లు శిరీష్. మెగా ఫ్యామిలీ సపోర్ట్ తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన శిరీష్ కు ఇప్పటివరకు ఒక్కటి సరైన సక్సెస్ దక్కలేదు. దాంతో కాస్త గ్యాప్ తీసుకున్న ఈ హీరో క్రేజీ సినిమా చేస్తాడనుకుంటే .. మళ్ళీ ప్లాప్ దర్శకుడితో వస్తున్నాడు.
అల్లు శిరీష్ గత సినిమా ఏ బి సి డి అట్టర్ ప్లాప్ అవ్వడంతో నెక్స్ట్ సినిమా విషయంలో కేర్ తీసుకోవాలని చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఇన్నాళ్లు కథలు వింటూ సూపర్ హిట్ కొట్టాలన్న ఆలోచనలో ఉన్న శిరీష్ తాజాగా ఓ ప్లాప్ దర్శకుడికి ఓకే చెప్పడం అందరికి షాక్ ఇస్తుంది.
ఆ వివరాల్లోకి వెళితే .. అల్లు శిరీష్ నెక్స్ట్ సినిమాకు దర్శకుడు రాకేష్ శశి. చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ తో విజేత అనే సినిమా చేసాడు రాకేష్. ఆ సినిమా పెద్దగా హిట్ అందుకోలేదు .. అలాంటి దర్శకుడితో అల్లు శిరీష్ సినిమా చేయడంతో అందరు షాక్ అవుతున్నారు.
695653 540000I think this really is among the most significant info for me. And im glad reading your write-up. But want to remark on some general things, The web web site style is ideal, the articles is really fantastic : D. Good job, cheers 166151
317699 844003I must spend some time learning more or working out more. Thanks for fantastic info I used to be searching for this info for my mission. 874885