రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమా లో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ వంటి ఇద్దరు సూపర్ స్టార్ లను చూపించి ఇద్దరికీ సమాన ప్రాధాన్యత ఇచ్చి ఈ సినిమా తో సూపర్ హిట్ ని సొంతం చేసుకున్నాడు. దాంతో ముందు ముందు మరిన్ని మల్టీస్టారర్ సినిమా లు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులో భాగంగా ప్రముఖ దర్శకుడు కొరటాల శివ స్క్రిప్టు తో రెడీ గా ఉన్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.
అల్లు అర్జున్ మరియు తమిళ స్టార్ హీరో ధనుష్ ఇప్పటికే కథ విని ఓకే చెప్పారు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఒకవేళ వీరిద్దరూ కలిసి నటిస్తే ఆ సినిమా కచ్చితంగా భారీ ఇండియన్ సినిమా గా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది అంటూ ఇద్దరు హీరోల అభిమానులు నమ్మకం తో ఉన్నారు. ప్రస్తుతం వీరిద్దరు వేర్వేరు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. వారి వారి ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత ఈ మల్టీ స్టారర్ సినిమా పై దృష్టి పెడతారేమో చూడాలి.
950750 599880Directories such given that the Yellow Websites require not list them, so unlisted numbers strength sometimes be alive a lot more harm than financial assistance. 953614
147708 151985Superb blog here! Also your internet web site loads up quick! What host are you using? Can I get your affiliate link to your host? I wish my website loaded up as swiftly as yours lol 478742