Switch to English

షాక్ ఇస్తున్న అల్లు అర్జున్ చీప్ పబ్లిసిటీ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న మూడవ సినిమా ‘అల వైకుంఠపురములో’. సంక్రాంతి కానుకగా జనవరి 12న రానున్న ఈ సినిమాపై ఉన్న అంచనాలను మరింతపెంచి మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ రాబట్టుకోవడం కోసం రిలీజ్ కి 125 రోజుల ముందు నుంచే ప్రతి రోజు న్యూస్ లో ఉండేలా ప్రమోషన్స్ ప్లాన్ చేశారు. ఈ విషయంలో ఈ చిత్ర టీంని మెచ్చుకోవాలి. ఎందుకంటే అన్ని రోజుల ముందు నుంచి ప్రతిరోజు న్యూస్ లో ఉండడం అనేది చాలా కష్టం.

ఇక్కడి వరకూ బాగానే ఉంది, కానీ ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్ర టీం కొన్ని చీప్ పబ్లిసిటీ స్టంట్స్ చేస్తున్నాయి. అవి అభిమానులని నిరుత్సాహపరచడమే కాకుండా, సినీ అభిమానులకి చిరాకు పుట్టిస్తున్నాయి. ఎలా అనే విషయంలోకి వస్తే.. సండే రోజున ఈ చిత్ర టీం ఈ సినిమాలోని రెండవ పాట ‘రాములో రాములా’ ప్రోమోని సోమవారం సాయంత్రం 4:05 నిమిషాలకు రిలీజ్ చేస్తానని అనౌన్స్ చేసింది. అందరూ ఆ విషయాన్ని ట్రెండ్ చేస్తూ వెయిట్ చేస్తుంటే ఆ టైంకి టెక్నికల్ ప్రాబ్లెమ్స్ అనిచెప్పి రేపు ఇదే టైంకి వాయిదావేశారు. ఇదేమి మొదటిసారి కాదు, ఫస్ట్ సాంగ్ ‘సామజవరగమన’ విషయంలో, అనౌన్స్ చేసిన పోస్టర్ రిలీజ్ విషయంలో కూడా అదే చేశారు.

ఇదంతా కేవలం ఇంకొకరోజు అదే విషయాన్ని సోషల్ మీడియాలో ట్రెండ్ లో ఉంచడం కోసం, మరింత రీచ్ చేయడం కోసం ఈ చిత్ర ప్రమోషనల్ టీం ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోంది. ఎందుకంటే పాట రిలీజ్ కి కొద్దీ గంటల ముందు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ పాట ఫినిష్ అయ్యింది, అల్ సెట్ మీకు ఎప్పుడెప్పుడు వినిపిద్దామా అని ఎగ్జైట్ గా ఉన్నానని తెలిపాడు. కానీ హారిక హాసిని వాళ్లేమో టెక్నికల్ ఇష్యూ అన్నారు. ఇలాంటి చీప్ స్టంట్స్ చూసి మంచి కంటెంట్ ఉన్నప్పుడు ఇలాంటివి ఎందుకు చేయడం, పాట బాగుందే అదే భీభత్సమైన ట్రెండింగ్ లోకి వెళ్తుంది కదా అని కామెంట్ చేస్తున్నారు.

మరి ఇకనైనా ఈ చిత్ర టీం ఇలాంటి ట్రిక్స్ మాని ఆన్ టైం రిలీజ్ చేస్తుందేమో చూడాలి. రేపు ప్రోమో రిలీజ్ కానున్న ‘రాములో రాములా’ ఫుల్ సాంగ్ దీపావళి రోజున రిలీజ్ కానుంది.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...