అఖిల్ అక్కినేని ఇప్పటివరకూ మూడు సినిమాలు చేసాడు. మూడు కూడా డీసెంట్ గా ఉంటాయి. అయినా కానీ ఈ మూడు చిత్రాలలో ఏ ఒక్కటీ కూడా తనకు తొలి విజయాన్ని అందించలేకపోయింది. ఇక ఇప్పుడు నాలుగో సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ సినిమాతో జూన్ లో మన ముందుకు రానున్నాడు. ఈ సినిమా ఇంకా విడుదల కాకుండానే తన ఐదో సినిమాను మొదలుపెట్టబోతున్నాడు అఖిల్.
స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ నటిస్తాడని ఇప్పటికే అధికారికంగా ధృవీకరించబడింది. ఈ సినిమా షూటింగ్ ఈ నెలలోనే మొదలుకానుంది. దీనికోసం రేపు చిత్రానికి సంబంధించిన తొలి పోస్టర్ ను విడుదల చేయనున్నారు.
ఇందులో అఖిల్ లుక్ ను కూడా విడుదల చేస్తారని తెలుస్తోంది. ఈ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ కోసం అఖిల్ బాడీని బాగా మైంటైన్ చేసాడు. సిక్స్ ప్యాక్ లో కూడా కనిపిస్తాడని తెలుస్తోంది.
196572 374061Hello. Excellent job. I did not expect this. This really is a superb articles. Thanks! 362715
452789 972997Oh my goodness! an incredible write-up dude. Thanks a ton However We are experiencing problem with ur rss . Dont know why Cannot enroll in it. Can there be any person locating identical rss dilemma? Anyone who knows kindly respond. Thnkx 581151