Switch to English

ప్రభుత్వం సరిగ్గా పని చేస్తే.. పరిశ్రమల్లో ప్రమాదాలెందుకు జరుగుతాయ్.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్.! ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేని పారిశ్రామిక ప్రమాదమిది.! ప్రమాదకర విష వాయువులు గాల్లో కలిసి.. జనం పిట్టల్లా రాలిపోయారు. కనీ వినీ ఎరుగని విషాదమది. మృతులు కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా.. అంటూ ప్రభుత్వం ప్రకటించింది. ‘మళ్ళీ ఇలాంటి ప్రమాదం ఇంకోటి జరగనివ్వబోం..’ అంటూ ప్రభుత్వ పెద్దలు చాలా గట్టిగా చెప్పేశారు.

కానీ, ప్రమాదాలు అడపా దడపా జరుగుతూనే వున్నాయ్.. ఆయా పరిశ్రమల్లో కార్మికులు ప్రాణాలు కోల్పోతూనే వున్నారు. తాజాగా ఏలూరు జిల్లాలో ఓ పరిశ్రమలో పేలుడు సంభవించింది.. పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈసారి ప్రభుత్వం ప్రకటించిన పరిహారం మృతుల కుటుంబాలకు పాతిక లక్షల చొప్పున కావడం గమనార్హం.

అక్కడ ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో కోల్పోయిన ప్రాణానికి విలువ ‘కోటి’గా తేల్చిన ప్రభుత్వం, ఇక్కడ ఏలూరు జిల్లాలో జరిగిన ప్రమాదంలో కోల్పోయిన ప్రాణానికి ‘పాతిక లక్షలుగా’ ఎలా లెక్కగట్టింది.? ఇదే అంశంపై ఇప్పుడు బాధిత కుటుంబాల నుంచే కాదు, సామాన్యుల నుంచీ ప్రభుత్వంపైకి ప్రశ్నాస్త్రాలు దూసుకెళుతున్నాయి.

పరిశ్రమల్లో ప్రమాదాలనేవి చెప్పి జరగవు. కానీ, చాలావరకు ప్రమాదాలు నిర్లక్ష్యం కారణంగానే జరుగుతాయి. ఆ ప్రమాదాల నివారణ కోసమే బోల్డంత యంత్రాంగం వుంటుంది. పొల్యూషన్ బోర్డ్ సహా వివిధ శాఖలు.. పరిశ్రమలపై నిరంతర నిఘా పెట్టాల్సి వుంటుంది. ప్రభుత్వం సక్రమంగా పని చేస్తే.. అసలు ఇలాంటి ప్రమాదాలకు ఆస్కారమే వుండదు.

పరిశ్రమలపై రాజకీయ పెత్తనాలు పెరిగిపోవడం.. పరిశ్రమలు నడిపేవారిని రాజకీయ ప్రలోభాలకు గురిచేయడం.. ఇదంతా చాలా పెద్ద కథ. ఎవరు అధికారంలో వున్నా ఈ తంతు నడుస్తూనే వుంటుంది. ప్రమాదం జరిగాక.. చావులకి రేటు కట్టే ప్రభుత్వాలు, ప్రమాదాలు జరగకుండా ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నాయన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.

ఎక్స్‌గ్రేషియా ప్రకటన కూడా ఓ రాజకీయం అయిపోయింది. ఈ ఓటు బ్యాంకు రాజకీయాలే.. వ్యవస్థల్ని నాశనం చేస్తున్నాయి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....