Switch to English

పరకాల పైత్యం మళ్ళీ మొదలైంది.. ఎక్కడో తేడా కొడ్తోందే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

పరకాల ప్రభాకర్.. అనగానే, ప్రజారాజ్యం పార్టీని విష వృక్షంగా అభివర్ణించిన ఓ ‘అపర మేధావి’ గుర్తుకొస్తాడు. అప్పడాయన ఎందుకు అలా చేశాడో, ఆయన తెలుగుదేశం పార్టీ హయాంలో ‘సలహాదారు’ అయ్యాక చాలామందికి అర్థమయ్యింది. ‘పెయిడ్ ఆర్టిస్ట్’ అన్న పదానికి నిలువెత్తు నిదర్శనం పరకాల ప్రభాకర్.

చిరంజీవి, తిరుపతి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత రాజ్యసభకూ ఎంపికయ్యారు. కేంద్ర మంత్రి కూడా అయ్యారు. పరకాల పాపం చాలా ఆవేశపడి చిరంజీవిని తొక్కేయాలనుకున్నా పని జరగలేదు. మళ్ళీ ఏమయ్యిందో, పరకాల మళ్ళీ ‘పెయిడ్ ఆర్టిస్ట్’ బాగోతం తెరపైకి తెచ్చారు. నిఖార్సయిన పెయిడ్ ఆర్టిస్టులా వ్యవహరిస్తూ చిరంజీవిపైనా, పవన్ కళ్యాణ్‌పైనా, మెగా అభిమానులపైనా సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడిపోతున్నారు.

ఒకటి తిట్టడం, పది తిట్లు తినడం పరకాలకు అలవాటే. ఆ తిట్లు లేకపోతే ఆయనకు నిద్ర పట్టదు. పవన్ అభిమానుల్లో కొందరు ఇలాంటివారికి తగిన స్థాయిలో సమాధానం ఇస్తూనే వుంటారనుకోండి.. అది వేరే సంగతి. చాలామంది ఆయన్ని లైట్ తీసుకుంటున్నారు. కత్తి మహేష్ పోయాడనుకుంటే.. శ్రీరెడ్డి సైలెంటయ్యిందనుకోండి.. ఆ ఇద్దరి స్థానాన్నీ భర్తీ చేస్తూ పరకాల ప్రభాకర్ పుట్టుకొచ్చాడేంటి.? అన్న చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది.

చిరంజీవి తిరిగి రాజకీయాల్లోకి రాబోతున్నారట.. ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని బీజేపీ అధిష్టానం భావిస్తోందట.. పవన్ కళ్యాణ్ కోరుకుంటే ఆయన్ని రాజ్యసభకు పంపాలన్నది బీజేపీ ఆలోచన అట.. ఇలాంటి ప్రచారాలు గత కొద్ది రోజులుగా జరుగుతున్న విషయం విదితమే. ఇంకేముంది.? చంద్రబాబుకి నమ్మిన బంటు అయిన పరకాల ప్రభాకర్, తనకు అలవాటైన శిఖండి పాత్రలోకి ఇంకోసారి పరకాయ ప్రవేశం చేసేస్తున్నారన్నమాట.

రెండుసార్లు ఓడిపోవడం పవన్ కళ్యాణ్ చేసిన తప్పయితే, పరకాల ఎన్నిసార్లు ఓడిపోయారు.? ఆయన్నేమనాలి.? సలహాదారుగా మారి, ప్రభుత్వ ఖజానా నుంచి ‘గౌరవ వేతనం’ అందుకున్న పొలిటికల్ కూలీ ఎక్కడ.. పార్టీ నడపడం కోసం.. సినిమాలు చేస్తూ.. కష్టపడుతున్న పవన్ కళ్యాణ్ ఎక్కడ.?

పరకాల ప్రభాకర్ అనే వ్యక్తికి స్థాయి లేదు గనుకనే… స్థాయి వున్నవాళ్ళపై విమర్శలు చేస్తే, తన స్థాయి పెరుగుతుందని కక్కుర్తి పడుతున్నాడు. ఇలాంటోళ్ళని పట్టించుకుని, సెలబ్రిటీలుగా మార్చడమెందుకో జనసైనికులే కాస్త ఆలోచించుకుంటే బెటర్. చివరగా.. పరకాల ప్రభాకర్ లాంటి కుహనా మేధావుల వల్ల తెలుగు నేలకు నష్టమే తప్ప, పైసా లాభం లేదు, వుండదు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...