Switch to English

మీసం మెలేసిన రఘురామకృష్ణరాజు.. గెలుపు ఆయనదేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,389FansLike
57,764FollowersFollow

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుని గుంటూరు నుంచి సికింద్రాబాద్ తరలించిన విషయం విదితమే. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో వున్నారు. గుంటూరు నుంచి బయల్దేరుతూనే, రఘురామకృష్ణరాజు విజయసంకేతాన్ని మీడియాకి, అభిమానులకీ చూపించారు. అంతేనా, మీసం మెలేశారు కూడా. కాళ్ళకు గాయాలు కాస్త నొప్పిగానే వున్నాయేమో.. పోలీసు సిబ్బందిలో ఒకరి సాయంతో ఆయన కారులోకి ఎక్కారు.. దిగేటప్పుడూ ఆయనకు సిబ్బంది సాయం అందించాల్సి వచ్చింది.

సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి చేరుకున్న ఆయన, ఇంకా కాళ్ళు నొప్పిగానే వున్నాయనీ, అయితే నొప్పలు తీవ్రత కొంత తగ్గిందని చెప్పారు. ఇక, తెలంగాణ హైకోర్టు నియమించిన జ్యుడీషియల్ అధికారి సమక్షంలో రఘురామకు వైద్య పరీక్షలు ఆర్మీ ఆసుపత్రిలో జరుగుతాయి. అక్కడే ఆయనకు వైద్య చికిత్స కూడా అందుతుంది.

వైద్య పరీక్షలకు అభ్యంతరం లేదనీ, వైద్య చికిత్స మాత్రం సబబు కాదని రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపించినా, సుప్రీంకోర్టు.. ఆ వాదనల్ని తిరస్కరించడంతో రఘురామ పాక్షింగా ఈ కేసులో విజయం సాధించినట్లేనన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. మరోపక్క, ఈ నెల 21న ఖచ్చితంగా ఆయన బెయిల్ సంపాదిస్తారని కుటుంబ సభ్యులు, సన్నిహితులు చెబుతున్నారు.

అదే గనుక జరిగితే, రఘురామ ఖాతాలో మరో విజయం పడినట్లే. ఇంకోపక్క, ఎంపీగా తన ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించిందనే కోణంలో రఘురామ, లోక్ సభ స్పీకర్ వద్ద తన ఆవేదనను వ్యక్తం చేయబోతున్నారట. గతంలో నిమ్మగడ్డ విషయంలో ఎలాగైతే అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ.. హక్కలు, అధికారాలు.. అంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందో.. అదే కోణంలో ప్రభుత్వానికి రఘురామ ఝలక్ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఇంకోపక్క, హైకోర్టు ఆదేశాలు పాటించకుండా, తనను జైలుకు పంపడంపైనా రఘురామ ఇప్పటికే కోర్టును ఆశ్రయించిన దరిమిలా, ఏపీ సీఐడీ అధికారులూ సమస్యల్లో పడొచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎవరి వాదన వారిదే. రాజకీయాల్లో ఎప్పుడు ఎలాగైనా జరగొచ్చు. ఏది తప్పు.? ఎవరిది గెలుపు.? అని చెప్పేయడం అంత తేలిక కాదు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Akira Nandhan: మోదీతో అకీరా నందన్.. భావోద్వేగమైన రేణూ దేశాయ్

Akira Nandhan: ఎన్నికల్లో అపూర్వ విజయం సాధించిన పవన్ కల్యాణ్ మరునాడే ఎన్డీయే కూటమి నేతల సమావేశానికి ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఎన్నికల ఫలితాలు...

MEGA family: ‘అపూర్వ ఘట్టం..’ కళ్లు చెమర్చుతున్న మెగా ఫ్యామిలీ వీడియో

TELUGU BULLETIN SPECIAL STORY MEGA family: ఓ మనిషికి ఎవరెంత భరోసా ఇచ్చినా.. చుట్టూ ఉన్నవారు అభిమానించినా.. సమాజమే ఆత్మీయత చూపినా.. “కుటుంబం” ఇచ్చే భరోసా...

మెగానుబంధం: అన్నయ్య చిరంజీవికి జనసేనాని పాదాభివందనం.!

జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తన సోదరుడు ‘పద్మవిభూషణ్’, మాజీ కేంద్ర మంత్రి, మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. సతీమణి అన్నా లెజ్‌నెవా, తనయుడు...

Chandrika Ravi: సెక్సీ అందాల చంద్రికా రవి.. కుర్రకారుకు నిద్రలు కరువే..

Chandrika Ravi: చంద్రికా రవి.. మత్తు కళ్ల సుందరి.. నాజూకు వంపుల వయ్యారి.. కిక్కెక్కించే అందం.. సెక్సీ సోయగం.. ఇలా ఎన్ని పేర్లైనా పెట్టించగలిగే అందం...

మ‌న‌మే ప్రీ-రిలీజ్ ఈవెంట్.. సినిమాపై ఫుల్ కాన్ఫిడెన్స్

యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో శ‌ర్వానంద్ న‌టిస్తున్న తాజా చిత్రం మ‌న‌మే జూన్ 7న రిలీజ్ కు రెడీ అయ్యింది. ద‌ర్శ‌కుడు శ్రీరామ్ ఆదిత్య తెర‌క‌క్కిస్తున్న...

రాజకీయం

Modi-Pawan Kalyan: ‘పేరుకే పవన్.. కానీ ఆయనో తుపాను’ మోదీ ప్రశంసలు

Modi-Pawan Kalyan: జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సాధించిన అపూర్వ విజయంతో పార్టీ శ్రేణులంతా సంతోషంలో ఉన్నారు. మెగా ఫ్యామిలీ, అభిమానులు కూడా ఎంతో ఉత్సాహంలో సంబరాలు చేసుకున్నారు....

‘చిరు’దైవం.! పవన్ కళ్యాణ్ కొత్తగా ఏం చేశాడని.?

ఆనంద భాష్పాలు.. ఔను, అభిమానులు ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. ఎవర్ని కదిలించినా, ‘జీవితంలో ఇంతకు మించిన హై.. ఇంకేముంటుంది.?’ అన్న మాటే వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవిని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిస్తే, అన్నయ్యకు...

Akira Nandhan: మోదీతో అకీరా నందన్.. భావోద్వేగమైన రేణూ దేశాయ్

Akira Nandhan: ఎన్నికల్లో అపూర్వ విజయం సాధించిన పవన్ కల్యాణ్ మరునాడే ఎన్డీయే కూటమి నేతల సమావేశానికి ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచీ తండ్రి పవన్ తోనే...

జనసేనపై వైసీపీ ‘జేజేఎస్పీ’ కుట్రలు బహిర్గతం.!

జనసేన పార్టీని దెబ్బ తీసే క్రమంలో, ‘జాతీయ జన సేన పార్టీ’ని తెరపైకి తెచ్చింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. జాతీయ జన సేన పార్టీ ఏంటో, ఆ పార్టీ నాయుకులెవరో.. ఎవరికీ తెలియదు....

కూటమి విజయం… టాలీవుడ్ కష్టం తీరినట్టేనా!

ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడంతో ఆయా పార్టీల శ్రేణుల్లో జోష్ నెలకొంది. అంతేకాకుండా టాలీవుడ్ లోనూ కూటమి విజయాన్ని చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. గత...

ఎక్కువ చదివినవి

మెగానుబంధం: అన్నయ్య చిరంజీవికి జనసేనాని పాదాభివందనం.!

జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తన సోదరుడు ‘పద్మవిభూషణ్’, మాజీ కేంద్ర మంత్రి, మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. సతీమణి అన్నా లెజ్‌నెవా, తనయుడు అకిరానందన్‌తో కలిసి చిరంజీవి ఇంటికి వెళ్ళిన...

అంటకాగితే అంతే సారూ.. వైసీపీ కి కొమ్ముకాసిన అధికారులను లాక్ చేస్తున్న కూటమి

వైయస్సార్సీపి ఘోర పరాజయం పాలవడంతో ఇన్నాళ్లు ఆ పార్టీకి విధేయత చూపిన అధికారుల్లో భయం మొదలైంది. తమను రిలీవ్, ట్రాన్స్ఫర్ చేయాల్సిందిగా కీలక స్థానాల్లో ఉన్న అధికారులు దరఖాస్తులు చేసుకుంటున్నారు. అయితే కొద్ది...

ఏ ఎగ్జిట్ పోల్ అంచనా ఎలా వుండబోతోంది.?

కాస్సేపట్లో ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడి కానున్నాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు (లోక్ సభ ఎన్నికలు), దాంతోపాటుగా, ఆంధ్ర ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తుది...

కాంగ్రెస్‌లో వైసీపీ విలీనానికి వైఎస్ షర్మిల ఒప్పుకుంటారా.?

చిక్కు ప్రశ్నే ఇది.! వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పెద్ద సమస్యే వచ్చి పడింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఇంకో ఐదేళ్ళు నడపడం వైఎస్ జగన్‌కి అంత తేలిక కాదు. ఓ వైపు...

నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

కోస్తాంధ్ర పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ అంచనా వేసింది....