Switch to English

జనసేనపై వైసీపీ ‘జేజేఎస్పీ’ కుట్రలు బహిర్గతం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,199FansLike
57,764FollowersFollow

జనసేన పార్టీని దెబ్బ తీసే క్రమంలో, ‘జాతీయ జన సేన పార్టీ’ని తెరపైకి తెచ్చింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. జాతీయ జన సేన పార్టీ ఏంటో, ఆ పార్టీ నాయుకులెవరో.. ఎవరికీ తెలియదు. అందర్నీ వైసీపీనే నియమించింది. వైసీపీ కనుసన్నల్లనే, ఆ పార్టీ అభ్యర్థులు నియమించబడ్డారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సహా, జనసేన అభ్యర్థులు పోటీ చేసిన నియోజకవర్గాల్లో, ఆయా అభ్యర్థుల పేర్లను పోలి వుండే పేర్లతో జాతీయ జన సేన అభ్యర్థుల్ని వైసీపీ నియమించింది. గాజు గ్లాసు గుర్తుకు సరిపోలేలా వుండే గుర్తుల్నీ చాలా చోట్ల జాతీయ జన సేన అభ్యర్థులకు వచ్చేలా చేయగలిగింది వైసీపీ.

అయితే, వైసీపీ కుట్రలు ఫలించలేదు. వైసీపీని పాతాళానికి తొక్కేశారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఓటర్లు. వైసీపీకి దారుణ పరాజయాన్నిచ్చిన రాష్ట్ర ప్రజలు, జనసేన పార్టీకి 100 శాతం స్ట్రైక్ రేట్‌తో బంపర్ విక్టరీని అందించారు.

అయితే, కొన్ని నియోజకవర్గాల్లో జాతీయ జనసేన పార్టీకి దక్కిన ఓట్లు ఆశ్చర్యం కలిగించాయి. ఎక్కడా 2 వేల ఓట్లు దాటలేదుగానీ, ఒక్కోసారి ఆ ఐదొందలు, వెయ్యి, పదిహేనొందల ఓట్లు కూడా ఫలితాన్ని తారు మారు చేసే అవకాశం వుంటుంది.

జనసేన అభ్యర్థుల్లో కనీస మెజార్టీ ఏడు వేలకు పైనే కావడంతో, ఎక్కడా జనసేన పార్టీకి ఈ జాతీయ జన సేన అనే కుట్ర రాజకీయంతో ఇబ్బంది తలెత్తలేదు. పాలకొండలో అత్యధికంగా జాతీయ జన సేన పార్టీకి పదమూడు వందల పై చిలుకు ఓట్లు పడ్డాయి. ఇంకెవరికీ, వెయ్యి ఓట్ల పై చిలుకు పడ్డ దాఖలాల్లేవు.

ఈ తరహా కుట్రలు జరుగుతాయని ముందే జాగ్రత్త పడ్డ జనసేన సహా, కూటమిలోని ఇతర పార్టీలు, అత్యంత వ్యూహాత్మకంగా ఓటర్లను తమ తమ గుర్తుల విషయమై అప్రమత్తం చేశాయి.

71 COMMENTS

  1. Hi there would you mind stating which blog platform you’re working with? I’m looking to start my own blog in the near future but I’m having a difficult time choosing between BlogEngine/Wordpress/B2evolution and Drupal. The reason I ask is because your design and style seems different then most blogs and I’m looking for something completely unique. P.S Sorry for getting off-topic but I had to ask!

  2. My developer is trying to convince me to move to .net from PHP. I have always disliked the idea because of the expenses. But he’s tryiong none the less. I’ve been using Movable-type on numerous websites for about a year and am anxious about switching to another platform. I have heard great things about blogengine.net. Is there a way I can import all my wordpress posts into it? Any kind of help would be greatly appreciated!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

బిగ్ బాస్ వల్లే అన్ని కోట్ల రూపాయలు సంపాదించగలిగా.. గంగవ్వ

బిగ్ బాస్ రియాలిటీ షో లో పాల్గొనే వారికి పాపులారిటీతోపాటు డబ్బులు కూడా బాగానే వస్తుంటాయి. ఈ షోలో కి వచ్చి ఆర్థికంగా స్థిరపడిన వారు...

రేవ్ పార్టీ కేసులో ట్విస్ట్.. హేమ కి షాక్ ఇచ్చిన పోలీసులు

టాలీవుడ్ సీనియర్ నటి హేమకు బెంగళూరు పోలీసులు షాక్ ఇచ్చారు. రేవ్ పార్టీ కి సంబంధించి తాజాగా వారు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అందులో...

“దేవర” సినిమా చూసే వరకు బతికించండి

19 ఏళ్ల యువకుడు క్యాన్సర్ తో పోరాడుతున్నాడు. రోజు రోజుకు మరణానికి దగ్గరవుతున్నాడు. జీవితపు చివరి రోజుల్లో ఉన్న ఆ యువకుడికి తన అభిమాన హీరో...

నాకు తెలియకుండానే విడాకులు ప్రకటించాడు.. జయం రవి పై భార్య ఆరోపణలు

తమిళ స్టార్ హీరో జయం రవి తన భార్య ఆర్తి తో విడిపోతున్నట్లు ప్రకటించి అందర్నీ షాక్ కి గురి చేశారు. వ్యక్తిగత కారణాలవల్ల తమ...

జనసేనాని వీరాభిమాని..అభయ్ నవీన్.. బిగ్ బాస్ కంటెస్టెంట్ గురించి ఈ విషయాలు...

"పెళ్లి చూపులు", "జార్జ్ రెడ్డి" వంటి హిట్ చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ తో గుర్తింపు తెచ్చుకున్నాడు అభయ్ నవీన్. తెలంగాణలోని సిద్దిపేటకు చెందిన ఈ కుర్రాడు...

రాజకీయం

ఇంతకీ జగన్ ప్రకటించిన ‘కోటి’ విరాళం ఎక్కడ.?

విపత్తుల వేళ ప్రముఖులు విరాలాలు ప్రకటించడం మామూలే. జాతీయ స్థాయిలో ప్రధాన మంత్రి సహాయ నిధికి, రాష్ట్రాల స్థాయిలో ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ప్రకటిస్తుంటారు. తొలుత విరాళాన్ని ప్రకటించడం, ఆ తర్వాత...

వైసీపీకి మాజీ మంత్రి బాలినేని షాక్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆ పార్టీకి పెద్ద షాకే ఇచ్చారు. వైసీపీని వీడనున్నట్లు సన్నిహితులకు స్పష్టం...

మళ్ళీ గెలుస్తాం.! అందర్నీ జైల్లో వేస్తాం: జగన్ ఉవాచ.!

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? ఆయనిప్పుడు జస్ట్ పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు వుంటే, అందులో ఆయనా ఒకరు. అంతకు మించి, ఆయనకు...

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూత

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి(72) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. గురువారం పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు....

Prakasam barrage: ప్రకాశం బ్యారేజీ గేట్ల ధ్వంసంలో పోలీసుల దూకుడు.. ఇద్దరి అరెస్ట్

Prakasam barrage: బెజవాడలోని ప్రకాశం బ్యారేజీని నాలుగు భారీ పడవలు ఢీకొట్టి ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. వీటి ధాటికి బ్యారేజీ 67,69,70 గేట్ల వద్ద దాదాపు 17 టన్నుల కౌంటర్ వెయిట్స్...

ఎక్కువ చదివినవి

Pawan Kalyan: ‘నిహారిక సాయం’.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందన ఇదే..

Pawan Kalyan: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు భారీ వర్షాలు, వరదలతో అల్లాడిపోతున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో ప్రభుత్వాలతోపాటు దాతలు, సినీరంగ ప్రముఖులు భారీ విరాళాలు ప్రకటించారు. వీరిలో నాగబాబు తనయ నిహారిక ఉన్నారు....

వైసీపీకి మాజీ మంత్రి బాలినేని షాక్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆ పార్టీకి పెద్ద షాకే ఇచ్చారు. వైసీపీని వీడనున్నట్లు సన్నిహితులకు స్పష్టం...

“దేవర” సినిమా చూసే వరకు బతికించండి

19 ఏళ్ల యువకుడు క్యాన్సర్ తో పోరాడుతున్నాడు. రోజు రోజుకు మరణానికి దగ్గరవుతున్నాడు. జీవితపు చివరి రోజుల్లో ఉన్న ఆ యువకుడికి తన అభిమాన హీరో జూనియర్ ఎన్టీఆర్ సినిమా "దేవర" చూడాలన్న...

ఇంతకీ జగన్ ప్రకటించిన ‘కోటి’ విరాళం ఎక్కడ.?

విపత్తుల వేళ ప్రముఖులు విరాలాలు ప్రకటించడం మామూలే. జాతీయ స్థాయిలో ప్రధాన మంత్రి సహాయ నిధికి, రాష్ట్రాల స్థాయిలో ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ప్రకటిస్తుంటారు. తొలుత విరాళాన్ని ప్రకటించడం, ఆ తర్వాత...

మిస్ మైసూర్ టూ బిగ్ బాస్ హౌస్.. యష్మీ గౌడ బ్యాక్ గ్రౌండ్ ఇదే!

యష్మీ గౌడ.. తెలుగు టీవీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. "స్వాతి చినుకులు" అనే సీరియల్ ద్వారా ఆడియన్స్ కి పరిచయమైంది ఈమె. ఈటీవీలో ప్రసారమైన ఈ సీరియల్ లో వెన్నెల అనే...