Switch to English

ఆరు సినిమాలతో.. బాబు బాగా బిజీ..?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

సురేష్ ప్రొడక్షన్స్ .. తెలుగు పరిశ్రమలో లెజెండరీ సినిమా నిర్మాణ సంస్థ. ప్రముఖ నిర్మాత డి రామానాయుడు మొదలు పెట్టిన ఈ బ్యానర్ లో ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలు తెరకెక్కాయి. ఎంతోమంది దర్శకులు, హీరోలు, హీరోయిన్స్ , టెక్నీషియన్స్ పరిచయం అయ్యారు. నిర్మాతగా ఎన్నో అద్భుతాలను ఆవిష్కరించిన రామానాయుడు . ఈ మధ్య వస్తున్న ట్రెండ్ ని అందుకోలేక కాస్త సినిమాల నిర్మాణాన్ని తగ్గించారు. అయన మరణం తరువాత దాదాపుగా సురేష్ ప్రొడక్షన్ నుండి ఒకటి రెండు సినిమాలు మాత్రమే వచ్చాయంటే పరిస్థితి ఎలా మారిందో అర్థం చేసుకోవచ్చు. నిర్మాతగానే కాకుండా పంపిణి రంగంలో కూడా తనదైన మార్క్ సాధించిన సురేష్ ప్రొడక్షన్స్ ని ఇప్పుడు సురేష్ బాబు నడిపిస్తున్నారు.

సురేష్ ప్రొడక్షన్స్ లో సినిమాలు వస్తాయేమో అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి ప్రొడక్షన్ హౌస్ లో సినిమా వచ్చిందంటే ఆ సినిమా రేంజే వేరుగా ఉండేది. ఇప్పుడు అదే స్ట్రాటజీ ని దిల్ రాజు కంటిన్యూ చేస్తున్నాడు. చాలా గ్యాప్ తరువాత సురేష్ బాబు కూడా ఇకపై సురేష్ ప్రొడక్షన్స్ లో వరుసగా సినిమాలు తీసేందుకు రెడీ అయ్యారు. అయితే ఈసారి అయన సొంతంగా కాదు వేరే నిర్మాతలతో టై అప్ అయి సినిమాల నిర్మాణం మొదలు పెట్టారు. గత ఏడాది పెళ్లి చూపులు లాంటి చిన్న సినిమాకు సపోర్ట్ ఇచ్చిన సురేష్ బాబు ఆ సినిమా ఘాన విజయంలో కీ రోల్ పోషించాడు. ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో అయన మరిన్ని సినిమాలకు పార్ట్ నర్ గా మారాడు.

తాజాగా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఏకంగా ఆరు సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ఇన్నాళ్లు సైలంట్ గా ఉన్న సురేష్ బాబు ఇప్పుడు వేగం పెంచాడు. తాజగా ఆయన ఇతర నిర్మాతలతో భాగస్వామ్యంలో కలిసి తీసిన ఓ బేబీ, అల్లు శిరీష్ హీరోగా ఏ బి సి డి, విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ హీరోగా చేసిన దొరసాని, నివేద థామస్ బ్రోచేవారెవరురా .. ఫలక్నుమా దాస్, కమెడియన్ ప్రియదర్శి హీరోగా మల్లేశం చిత్రాలు నిర్మాణ దశలో ఉన్నాయి. అందులో దాదాపుగా అన్ని సినిమాలు వచ్చే నెలలో విడుదలకు సిద్ధం అయ్యాయి. చిన్న సినిమాలుగా మొదలై పెద్ద విజయాన్ని అందుకుని సంచలనం క్రియేట్ చేసే సినిమాలు ఎన్నినున్నాయో చూడాలి.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...