Switch to English

ట్వీట్ వార్: ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ పై పోలీస్ కంప్లైంట్ పెట్టిన పవన్ హీరోయిన్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బంగారం సినిమాలో హీరోయిన్ గా నటించిన మీరా చోప్రా గుర్తుందా.. ఆ తర్వాత ‘వాన’ సినిమాలో కనిపించిన ఈ భామ మళ్ళీ తెలుగులో సినిమా చేయలేదు. అది పక్కన పెడితే.. ట్విట్టర్ లో జరిగిన ప్రశ్నలు అండ్ సమాధానాలు డిస్కషన్ లో ఈ మీ పవన్ కళ్యాణ్ గురించి అడిగితే.. సూపర్ స్టార్ అండ్ సూపర్ హ్యూమన్ బీయింగ్ అని చెప్పింది. అలాగే తెలుగులో మీ పేవరైట్ హీరో ఎవరు అని అడిగితే ‘మహేష్ బాబు’ అని చెప్పింది. అలాగే కొందరు ఫ్యాన్స్ ఎన్.టి.ఆర్ గురించి అడిగినప్పుడు ‘నాకు తెలియదు, నేను ఆయన అభిమానిని కాదు’ అని ఆమె సమాధానం ఇచ్చింది.

దాంతో హర్ట్ అయిన అభిమానులు ఆమె మీద దండయాత్ర చేయడం మొదలు పెట్టారు. కొందరు తెలియదా అన్నట్టు ప్రశ్నిస్తే కొందరు మాత్రం చాలా బాడ్ లాంగ్వేన్ లో(బిచ్, పోర్న్ స్టార్, నీ రేటెంత మొదలైన పదజాలం వాడుతూ) ట్విట్టర్ ద్వారా దూషించారు. అలాగే కొంతమంది డెత్ వార్నింగ్స్ ఇవ్వడం, మరికొందరు కరోనా వచ్చి మీ పేరెంట్స్ చనిపోవాలని కోరుకుంటున్నామని మరియు అలాగే కొన్ని హాష్ టాగ్స్ క్రియేట్ చేసి కూడా ట్రెండ్ చేశారు. దీనితో మీరా చోప్రా ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ సోషల్ హ్యాండిల్స్ మీద కంప్లైంట్ చేయడమే కాకుండా ఎన్.టి.ఆర్ ని కూడా సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించింది.

‘డియర్ తారక్ నేను నీకన్నా మహేష్ బాబుని ఎక్కువ ఇష్టపడడం వలన నన్ను బిచ్, పోర్న్ స్టార్ గా మార్చారు. మా పేరెంట్స్ చనిపోవాలని డెత్ విషెస్ పంపిస్తున్నారు. ఇలాంటి ఫ్యాన్ బేస్ తో నువ్వు సక్సెస్ అయ్యావని అనుకుంటున్నావా??నా ట్వీట్ ని ఇగ్నోర్ చేయవని ఆశిస్తున్నా’ అని ట్వీట్ వేసింది.

అలాగే తన ట్వీట్ ద్వారా ‘ అభిమానులు వేసిన కొన్ని ట్వీట్స్ స్క్రీన్ షాట్స్ వేస్తూ ట్విట్టర్ ద్వారా హైదరాబాద్ పోలీసులకు, సైబరాబాద్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ లో దీనిని కంప్లైంట్ గా తీసుకొని యాక్షన్ తీసుకోవాలని కోరింది. అలాగే వారి అకౌంట్స్ ని సస్పెండ్ చేయాలని ట్విట్టర్ ని కోరింది’.

ఈ విషయాన్ని చూసిన వారిలో సింగర్ చిన్మయి మీరా చోప్రాని సపోర్ట్ చేశారు. ‘అన్నీ స్క్రీన్ షాట్స్ తీసుకొని పోలీసులకి ఫిర్యాదు చేయమని తెలిపింది’ చిన్మయి. దీని తర్వాత మీరా చోప్రా ఎన్.టి.ఆర్ అభిమానుల మీద ఓ స్ట్రాంగ్ ట్వీట్ ని పోస్ట్ చేసింది. ‘కొందరి అభిమానులు క్రైమ్ కి సింబల్ అనే విషయం నాకు తెలియదు. నేను అమ్మాయిలందరికీ గట్టిగా ఒకమాట చెప్పాలనుకుంటున్నాను. మీరు గనుక ఎన్.టి.ఆర్ అభిమాని కాకపోతే ఎన్.టి.ఆర్ అభిమానుల ద్వారా మీరు రేప్ చేయబడతారు, మర్డర్ కి గురి కావచ్చు, మీ పేరెంట్స్ చంపబడతారు. ఇలాంటి అభిమానులు వారి అభిమాన స్టార్ యొక్క పరువు తీస్తున్నారని’ అని మరో ట్వీట్ లో తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...