Switch to English

షాకిచ్చిన విజయశాంతి: సినిమాలకి ‘సెలవు’.. ఎందుకంటే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

రాజకీయాల్లో బిజీ అవడంతో చాన్నాళ్ళపాటు వెండితెరకు దూరమయ్యారు లేడీ సూపర్‌ స్టార్‌ విజయశాంతి. ఎట్టకేలకు కాస్త తీరిక చూసుకుని, మళ్ళీ ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారామె. వస్తూనే సంచలన విజయాన్ని కూడా అందుకున్నారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు హీరోగా తెరకెక్కిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.. విమర్శకుల ప్రశంసలూ అందుకున్నారామె.

ఇకపై వరుసగా విజయశాంతి సినిమాలు చేస్తారని అంతా అనుకున్నారుగానీ, ఇంతలోనే ఆమె చాలా పెద్ద షాకిచ్చారు. అవును, విజయశాంతి సినిమాలకు గుడ్‌ బై చెప్పేశారు. ‘ఇప్పటికి ఇక శెలవు’ అంటూ సోషల్‌ మీడియాలో ఆమె ట్వీటేశారు. అయితే, ‘ప్రజా జీవన పోరాటంలో నా ప్రయాణం.. మళ్ళీ మరో సినిమా చేసే సమయం, సందర్భం నాకు కలిసొస్తుందో లేదో కూడా నాకు తెలియదు..’ అని ఆమె తన ట్వీట్‌లో పేర్కొనడం గమనార్హం. ‘మనసు నిండిన మీ ఆదరణకు.. నా ప్రాణప్రదమైన అభిమాన సైన్యానికి.. ఎప్పటికీ నమస్సులు’ అని విజయశాంతి తన ట్వీట్‌లో ‘హార్ట్‌ టచింగ్‌’ వర్డ్స్‌ ప్రస్తావించారు.

ఇంతకీ, విజయశాంతి ఎందుకు ఇంత ఉద్వేగానికి గురయినట్లు.? ఇదే ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమువుతోంది. విజయశాంతి ఇకపై సినిమాల్లో నటించే అవకాశం లేదనీ, ఆమె త్వరలో మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్‌ అవబోతున్నారనీ తెలుస్తోంది. అయితే, కాంగ్రెస్‌ పార్టీలోనే ఆమె కొనసాగుతారా.? వేరే పార్టీ వైపు దృష్టి సారిస్తారా.? అన్నదానిపై భిన్న వాదనలు విన్పిస్తున్నాయి.

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ బాధ్యతలు ఆమెకు కాంగ్రెస్‌ అధిష్టానం అప్పగించబోతోందన్న ప్రచారం జరుగుతున్న విషయం విదితమే. మరోపక్క, సినీ గ్లామర్‌ కోసం ఎదురుచూస్తున్న బీజేపీ, తెలంగాణలో బలపడేందుకోసం విజయశాంతిని తమ పార్టీలోకి ఆహ్వానిస్తోందంటూ ఇంకో గాసిప్‌ కూడా ప్రచారంలో వుంది. ఆమె గతంలో బీజేపీ తరఫున పనిచేశారు కూడా. ఏమో, రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. అదే సమయంలో ఇప్పటికి ఆమె సెలవు ప్రకటించేసినా.. ఆమె సినీ ప్రయాణం మళ్ళీ ప్రారంభమవ్వొచ్చు కూడా.!

5 COMMENTS

  1. 454924 857079Youre so cool! I dont suppose Ive read anything such as this before. So nice to get somebody with some original thoughts on this topic. realy we appreciate you starting this up. this fabulous site are some items that is required on the internet, somebody with a bit originality. beneficial function for bringing a new challenge on the world wide web! 901308

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

ఎక్కువ చదివినవి

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...