Switch to English

జనం వద్దకి జగన్‌: తాడో పేడో తేలిపోద్దంతే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం చుట్టే క్రమంలో హెలికాప్టర్‌ ప్రమాదానికి గురైన విషయం విదితమే. నిజానికి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, తాను ప్రతిపక్ష నేతగా వున్నప్పుడూ.. ముఖ్యమంత్రి అయ్యాక కూడా జనంతో మమేకమై వుండేవారు. కానీ, ఇప్పుడు జగన్‌ మోహన్‌రెడ్డి పరిస్థితి వేరేలా వుంది. ప్రతిపక్ష నేతగా జనంలో అయితే వుండగలిగారుగానీ, ముఖ్యమంత్రి అయ్యాక జనంతో సంబంధాలు పూర్తిగా తెగ్గొట్టేసుకున్నారనే విమర్శలు విన్పిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో జనం వద్దకు వెళ్ళాలనే నిర్ణయానికి వచ్చారు వైఎస్‌ జగన్‌. ‘రచ్చబండ’ పేరు కాకపోవచ్చుగానీ, అలాంటి ఏదో ఒక పేరు పెట్టుకుని జనంలోకి వెళతారు వైఎస్‌ జగన్‌. అయితే, నిజానికి ఈ కార్యక్రమాన్ని ఇంకో రెండు మూడు నెలల తర్వాత చేపట్టాలనుకున్నారు. కానీ, పరిస్థితులు ఆయన్ని తొందరపెట్టినట్లున్నాయి. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో జనం వద్దకే వెళ్ళి తాడో పేడో తేల్చుకోవాలనుకుంటున్నారు వైఎస్‌ జగన్‌. ఈ విషయాన్ని ‘తెలుగు బులెటిన్‌ డాట్‌ కామ్‌’ ఇప్పటికే ‘బ్రేకింగ్‌ గాసిప్‌’ రూపంలో ప్రస్తావించిన విషయం విదితమే.

రాష్ట్రానికి మూడు రాజధానులు, ఇంగ్లీషు మీడియం సహా.. చాలా అంశాలపై జనం వద్దనే విపక్షాలతో తాడో పేడో తేల్చేసుకోబతున్నారు వైఎస్‌ జగన్‌. ముఖ్యమంత్రి అయ్యా అనూహ్యంగా సంక్షేమ పథకాల్ని వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం విదితమే. వాలంటీర్‌ వ్యవస్థను తీసుకొచ్చారు.. గ్రామాల్లో సచివాలయాల నిర్మాణం జరుగుతోంది.. పెన్షన్ల దగ్గర్నుంచి, రకరకాల సంక్షేమ కార్యక్రమాలు సంచలనాత్మక వేగంతో తీసుకెళుతున్నారు. అయినాగానీ, కొన్ని విధానపరమైన నిర్ణయాల విషయంలో వైఎస్‌ జగన్‌ ఫెయిలవుతున్నారనే విమర్శలున్నాయి.

ఈ నేపథ్యంలో జనం వద్దకు జగన్‌ వెళ్ళడం నిజంగానే శుభ పరిణామం. జనం ఏమనుకుంటున్నారన్నది ముఖ్యమంత్రికే తెలుస్తుంది. తద్వారా ఆయన తనలోని చిన్న చిన్న లోపాల్ని సరిచేసుకుంటే.. పరిపాలనలో కొత్త వేగం కన్పిస్తుందన్నది నిర్వివాదాంశం.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...