Switch to English

స్పెషల్: 12వ రోజు ‘సైరా’ బ్రేక్ చేయనున్న ఆల్ టైం రికార్డ్ లిస్ట్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

తెలుగు సినిమా స్థాయిని మరోసారి పెంచుతూ, మెగాస్టార్ చిరంజీవి 12 ఏళ్ళ కలని నిజం చేసుకుంటూ చేసిన ‘సైరా నరసింహారెడ్డి’ రెండవ వారం విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. మొదటి వారంలో పలు రికార్డ్స్ బ్రేక్ చేసిన సైరా సెకండ్ వీకెండ్ కూడా అదిరిపోయే కలెక్షన్స్ ని సాధిస్తోంది. అంతే కాకుండా 12 వ రోజు పూర్తయ్యే టైం కి సుమారు 4 సరికొత్త రికార్డ్స్ ని నెలకొల్పనుంది. ఆ రికార్డ్ బ్రేకింగ్ లిస్ట్ మీకోసం..

1. 12వ రోజుతో నైజాంలో 30 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసి లాభాల బాట పట్టనుంది. 30 కోట్ల షేర్ మార్క్ టచ్ చేసిన మూడవ సినిమాగా నైజాంలో రికార్డ్. అలాగే లైఫ్ టైం నైజాం షేర్స్ లో 3వ స్థానంలో నిలవనుంది.

నైజాం ఏరియా టాప్ 3 లైఫ్ టైం షేర్స్ లిస్ట్..

1. బాహుబలి 2 – 68 కోట్లు
2. బాహుబలి 1 – 42.71 కోట్లు
3. మహర్షి – 29.90 కోట్లు

2. సీడెడ్ లో 12వ రోజుతో 18 కోట్ల షేర్ క్రాస్ చేసి లైఫ్ టైం ‘రంగస్థలం’ రికార్డ్ ని బ్రేక్ చేసి మూడవ స్థానంలో నిలవనుంది. అలాగే సీడెడ్ లో 20 కోట్లకి కొనుగోలు చేశారు, మరో నాలుగు రోజుల్లో ఇక్కడ కూడా ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అయ్యి 20 కోట్ల మార్క్ క్రాస్ చేసిన 3వ సినిమాగా నిలవనుంది.

సీడెడ్ ఏరియా టాప్ 3 లైఫ్ టైం షేర్స్ లిస్ట్..

1. బాహుబలి 2 – 34.76 కోట్లు
2. బాహుబలి 1 – 21.80 కోట్లు
3. రంగస్థలం – 17.3 కోట్లు

3. ఇరు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర – తెలంగాణలో 12వ రోజుతో సైరా’ 100 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేయనుంది. ఇప్పటి వరకు బాహుబలి 1, బాహుబలి 2 చిత్రాలు మాత్రమే 100 కోట్ల షేర్ సాధించాయి. వీటి తర్వాతి మూడో స్థానంలో సైరా నిలవనుంది.

ఆంధ్ర – తెలంగాణ లైఫ్ టైం షేర్స్ లిస్ట్:

1. బాహుబలి 2 – 198.76 కోట్లు
2. బాహుబలి 1 – 111.10 కోట్లు
3. సైరా నరసింహారెడ్డి – 97.1 కోట్లు(11 రోజులకి, ఇంకా రన్ అవుతోంది)
4. రంగస్థలం – 92.22 కోట్లు
5. సాహో – 80.70 కోట్లు

4. సైరా’ 12వ రోజుతో వరల్డ్ వైడ్ గా అన్ని భాషల్లో కలుపుకొని 130 కోట్ల మార్క్ కి టచ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే వరల్డ్ వైడ్ లైఫ్ టైం షేర్స్ లో 3వ స్థానాన్ని దక్కించుకుంది.

వరల్డ్ వైడ్ లైఫ్ టైం షేర్స్ లిస్ట్:

1. బాహుబలి 2 – 310.3 కోట్లు
2. బాహుబలి 1 – 183.8 కోట్లు
3. సైరా నరసింహారెడ్డి – 127.4 కోట్లు(11 రోజులకి, ఇంకా రన్ అవుతోంది)
4. రంగస్థలం – 119.75 కోట్లు
5. సాహో – 108.9 కోట్లు

ఈ నాలుగు రికార్డ్స్ ని 12వ రోజు ‘సైరా నరసింహారెడ్డి’ నెలకొల్పనుంది. ఇప్పటి వరకూ మిగతా సినిమాల రికార్డ్స్ గురించి చెప్పాలంటే నాన్ బాహుబలి రికార్డ్స్ అని చెప్పుకునేవారు, ఇకనుంచి నాన్ సైరా రికార్డ్స్ అని చెప్పుకుంటారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...