Switch to English

ఆ సినిమాకి రామ్‌చరణ్‌ ‘వాయిస్‌’ ఇస్తున్నాడా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కిన ‘ప్రేమ్‌ రతన్‌ దన్‌ పాయో’ సినిమాకి తెలుగులో రామ్‌చరణ్‌ వాయిస్‌ అందించిన విషయం విదితమే. సల్మాన్‌ఖాన్‌కి చిరంజీవి కుటుంబంతో ఎప్పటినుంచో స్నేహం వుంది. అది కాస్తా, చరణ్‌ కారణంగా మరింత పెరిగింది. సల్మాన్‌ఖాన్‌ సూచనలతో రామ్‌చరణ్‌ తన ఫిజిక్‌ని మరింత ఫిట్‌గా మార్చుకున్నాడు.

చిరంజీవికి సైతం సల్మాన్‌ఖాన్‌ ఫిట్‌నెస్‌ టిప్స్‌ అందించడమే కాదు, ఫుడ్‌ విషయంలోనూ సహాయ సహకారాలు అందిస్తుంటాడు. ఆ స్నేహం కారణంగానే చరణ్‌, ‘ప్రేమ్‌ రతన్‌ దన్‌ పాయో’ సినిమాకి తెలుగులో వాయిస్‌ ఇచ్చాడు.. అదీ సల్మాన్‌ ఖాన్‌ పాత్రకి. పెర్‌ఫెక్ట్‌గా చరణ్‌ వాయిస్‌, సల్మాన్‌ఖాన్‌కి తెలుగులో సూట్‌ అయ్యింది కూడా. ఇప్పుడు మళ్ళీ అదే సల్మాన్‌ ఖాన్‌కి చరణ్‌ వాయిస్‌ ఇవ్వబోతున్నాడా.? అంటే, అవుననే అంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు.

‘దబాంగ్‌’ సిరీస్‌లో మూడో సినిమా త్వరలో విడుదల కాబోతోంది. ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందుతోంది ఈ సినిమా. డిసెంబర్‌ 20న సినిమాని విడుదల చేయనున్నట్లు అధికారిక ప్రకటన కూడా వచ్చింది. సల్మాన్‌ ఖాన్‌ సరసన సోనాక్షి సిన్హా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. హిందీతోపాటు పలు ప్రాంతీయ భాషల్లోనూ ఈ సినిమాని రిలీజ్‌ చేయబోతున్నారు. తెలుగు వెర్షన్‌కి రామ్‌ చరణ్‌ డబ్బింగ్‌ చెప్పబోతున్నాడన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.

అయితే, ఈ విషయమై అధికారికంగా ఓ ప్రకటన రావాల్సి వుంది. కాగా, ‘సైరా నరసింహారెడ్డి’ ప్రమోషన్‌ కోసం సల్మాన్‌ ఖాన్‌ని రప్పించేందుకు చరణ్‌ ప్రయత్నిస్తున్నాడన్నది మరో ఆసక్తికరమైన గాసిప్‌. అటు ముంబైలోనూ, ఇటు హైద్రాబాద్‌లోనూ సల్మాన్‌ ఖాన్‌తో ‘సైరా’ కోసం ప్రచారం చేయిస్తారట. చరణ్‌ అడగాలేగానీ, సల్మాన్‌ ఖాన్‌ కాదంటాడా.? ఛాన్సే లేదు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...