Switch to English

విరాటపర్వానికి .. షాకిచ్చిన టబు ?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

టబు .. అప్పట్లో గ్లామర్ హీరోయిన్ గా ఓ రేంజ్ లో సౌత్ ఇండియాలోనే కాదు దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న టబు .. సెకండ్ ఇన్నింగ్ మొదలు పెట్టి క్యారెక్టర్ ఆర్టిస్టు గా మారిపోయింది. ఇప్పటికే హిందీలో సినిమాలు చేస్తున్న టబు తెలుగులో కూడా అల్లు అర్జున్, త్రివిక్రమ్ ల కాంబినేషన్లో తెరకెక్కుతూన్న సినిమాలో కీ రోల్ పోషిస్తుంది.

ఈ సినిమాతో పాటు రానా, సాయి పల్లవి జంటగా వేణు అడుగుల దర్శకత్వంలో విరాటపర్వం అనే సినిమాలో కూడా నటిస్తుంది. తాజాగా విరాట పర్వం టీమ్ కు షాక్ ఇచ్చింది టబు. ఈ సినిమాలో తాను చేయనని చెప్పిందట, దానికి కారణం ఈ సినిమా షూటింగ్ విషయంలో ఎక్కువగా ఆలస్యం అవుతుందట. అనుకున్న ప్రకారం షెడ్యూల్స్ జరగడం లేదని, ఇప్పటికే ఓ హిందీ సినిమాకు కమిట్ అయింది. ఈ రెండు సినిమాల కాల్షీట్స్ క్లాష్ అవుతుండడంతో విరాట పర్వం సినిమా నుండి తప్పుకుంటున్నట్టు నిర్మాతలకు చెప్పిందట.

దాంతో యూనిట్ షాక్ లో ఉన్నారట. ఇప్పటికే చాలా సీన్స్ ఆమె పై తీశారు, మరి అలాంటి పరిస్థితుల్లో ఏమి చేయాలి అన్న ఆలోచనలో పడ్డారు. అయినా సరే ప్రస్తుతం టబు స్థానంలో నందిత శ్వేతా ను తీసుకున్నట్టు తెలిసింది. ప్రియమణి, ఈశ్వరి రావు, సాయి చాంద్ జరీనా వాహబ్ లాంటి ప్రముఖ నటీనటులు నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

7 COMMENTS

  1. Забота о недвижимости – это забота о спокойствии. Тепловая обработка фасадов – это не только изысканный облик, но и гарантия сохранения тепла в вашем удобном уголке. Специалисты, группа специалистов, предлагаем вам превратить ваш дом в идеальный уголок для проживания.
    Выполненные нами проекты – это не просто теплоизоляция, это творческий подход к каждому деталю. Мы добиваемся идеальному балансу между визуальным восприятием и практической целесообразностью, чтобы ваше жилище превратилось не только уютным и стильным, но и привлекательным.
    И самое важное – доступная стоимость! Мы уверены, что профессиональные услуги не должны быть дорогим удовольствием. [url=https://ppu-prof.ru/]Утепление стен снаружи цена за м2[/url] начинается всего от 1250 рублей за кв. метр.
    Инновационные технологии и материалы высокого стандарта позволяют нам создавать тепловую обработку, которая обеспечивает долговечность и надежность. Забвение о холодных стенах и избежание лишних расходов на отопление – наше утепление станет вашим надежной защитой от холода.
    Подробнее на [url=https://ppu-prof.ru/]http://ppu-prof.ru[/url]
    Не откладывайте на потом заботу о счастье в вашем уголке. Обращайтесь к опытным строителям, и ваше жилище превратится настоящим творческим шедевром, которое принесет вам не только тепло. Вместе мы создадим обители, где вам будет по-настоящему комфортно!

  2. Мы команда специалистов по продвижению в интернете, специализирующихся на продвижении сайтов в поисковых системах.
    Наша команда достигли значительных результатов и желаем поделиться с вами нашими знаниями и навыками.
    Какие возможности открываются перед вами:
    • [url=https://seo-prodvizhenie-ulyanovsk1.ru/]технический аудит сайта стоимость[/url]
    • Тщательный анализ вашего сайта и разработка персональной стратегии продвижения.
    • Оптимизация контента и технических аспектов вашего сайта для максимальной эффективности.
    • Систематический мониторинг и анализ результатов с целью улучшения вашего онлайн-присутствия.
    Подробнее [url=https://seo-prodvizhenie-ulyanovsk1.ru/]https://seo-prodvizhenie-ulyanovsk1.ru/[/url]
    Многие наши клиенты отмечают улучшения: увеличение посещаемости, улучшение рейтинга в поисковых системах и, конечно, рост бизнеса. У нас вы можете получить бесплатную консультацию, для обсуждения ваших потребностей и разработки стратегии продвижения, соответствующей вашим целям и бюджету.
    Не упустите возможность улучшить свой бизнес в онлайн-мире. Обратитесь к нам немедленно.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

రాజకీయం

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

ఎక్కువ చదివినవి

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...