Switch to English

షాకిచ్చిన కామ్రేడ్‌: నటనకు గుడ్‌ బై చెప్పేస్తాడా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,424FansLike
57,764FollowersFollow

రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ చాలా పెద్ద బాంబు పేల్చాడు. దాంతో, రౌడీలు ఇప్పుడు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తన కొత్త సినిమా ‘డియర్‌ కామ్రేడ్‌’ విడుదలకు ముందు విజయ్‌ దేవరకొండ ‘నటనకు గుడ్‌ బై చెప్పేస్తా’ అంటూ చేసిన వ్యాఖ్యలు అందరికీ పెద్ద షాకే ఇచ్చాయి. అయితే, విజయ్‌ దేవరకొండ నటనకు గుడ్‌ బై చెబుతానన్నది వేరే టోన్‌లో.

అసలు విషయమేంటంటే, రొటీన్‌గా ఒకే తరహా సినిమాలు చేయడమంటే ఇష్టం వుండదట రౌడీ హీరోకి. ఒకవేళ అలా రొటీన్‌ సినిమాలు చేయాల్సి వస్తే, నటనలో కొనసాగలేనన్నది విజయ్‌ అభిప్రాయం. నటన కాకుండా, వేరే పనుల మీద మనసు మళ్ళినా, నటుడిగా కెరీర్‌కి గుడ్‌ బై చెప్పేస్తానని విజయ్‌ కుండబద్దలుగొట్టేశాడు.

గతంలో పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నుంచి ఇలాంటి మాటల్ని విన్నాం. రాజకీయాల్లోకి వెళ్ళాక, పవన్‌ సినిమాలకు గుడ్‌ బై చెప్పేసిన విషయం విదితమే. చిరంజీవి కూడా రాజకీయాల్లోకి వెళ్ళాక సినిమాలు చేయలేదు. కానీ, ‘సినిమాల్ని మిస్‌ అవుతున్నా..’ అనే అభిప్రాయంతో వుండేవారు చిరంజీవి. రాజకీయాలకు దూరమయ్యాక, తిరిగి సినిమాల్లోకి చిరంజీవి వచ్చేయడం, వరుసగా సినిమాలు చేస్తుండడం చూస్తున్నాం. పవన్‌ మాత్రం, సినిమాల్లో మళ్ళీ నటించేది లేదని తెగేసి చెప్పేస్తున్నాడు.

మరి, విజయ్‌ దేవరకొండ ఏం చేస్తాడు.? సినిమాల్ని కాదనుకుంటే అతని ప్రయాణం రాజకీయాల వైపు వెళుతుందా.? లేదంటే, బిజినెస్‌మెన్‌గా మారిపోతాడా.? ఇంకేమైనా చేస్తాడా.? ఇలా రకరకాల ప్రశ్నలు ‘రౌడీస్‌’ని (విజయ్‌ అభిమానుల్ని) కన్‌ఫ్యూజ్‌ చేస్తున్నాయి. ఏదిఏమైనా, తన సినిమా ప్రమోషన్‌ కోసం ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేయడం విజయ్‌ దేవరకొండకి అలవాటే. సో, ‘డియర్‌ కామ్రేడ్‌’ ప్రమోషన్‌లో భాగంగానే ఈ ఇంట్రెస్టింగ్‌ అండ్‌ షాకింగ్‌ డైలాగ్‌ రౌడీ హీరో పేల్చాడనుకోవచ్చు. విజయ్‌, రష్మిక జంటగా నటించిన ‘డియర్‌ కామ్రేడ్‌’ రేపు ప్రేక్షకుల ముందుకొస్తోన్న విషయం విదితమే.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...