Switch to English

Ravi Teja : హిట్‌ మూవీకి మాస్ రాజా కంగ్రాట్స్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,380FansLike
57,764FollowersFollow

Ravi Teja : సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తేజ సజ్జా ‘హనుమాన్‌’ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. గుంటూరు కారం సినిమా కి నెగటివ్‌ రివ్యూలు వచ్చాయి. మరో వైపు చిన్న సినిమాగా విడుదల అయిన హనుమాన్ సినిమా పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది.

హనుమాన్ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో పలువురు ప్రముఖులు యూనిట్ సభ్యులకు కంగ్రాట్స్ చెబుతున్నారు. ఆ జాబితాలో మాస్ మహారాజా రవితేజ ముందు నిలిచాడు. హనుమాన్ మంచి విజయం సాధించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేయడంతో పాటు దర్శకుడు ప్రశాంత్‌ వర్మ మరియు హీరో తేజా కి కంగ్రాట్స్ చెప్పాడు.

మీ యొక్క హార్డ్‌ వర్క్ మరియు ప్రతిభ మీకు మంచి విజయాన్ని తెచ్చి పెట్టింది. ముందు ముందు మరిన్ని విజయాలు మీకు దక్కాలని కోరుకుంటున్నాను అంటూ రవితేజ ఎక్స్ ద్వారా తన శుభాకాంక్షలు తెలియజేసి మంచి మనసు చాటుకున్నాడు. ఇప్పటికే హనుమాన్ కి భారీగా వసూళ్లు నమోదు అవుతున్న నేపథ్యంలో తాజా రవితేజ ట్వీట్‌ తో సినిమా స్థాయి మరింత పెరిగినట్లు అయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi: చిరు తాత కాదు.. ‘ చిరుతా..’ చాలు

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు. ఆయనకు పద్మవిభూషన్ పురస్కారం.. రామ్ చరణ్ (Ram Charan) కు...

Fathers Day: ఫాదర్స్ డే.. ‘నాన్నే తొలి హీరో’.. చిరంజీవి సహా...

Fathers Day: నేడు ఫాదర్స్ డే సందర్భంగా తండ్రి కొణిదెల వెంకట్రావు జ్ఞాపకాల్లోకి వెళ్ళారు మెగాస్టార్ చిరంజీవి. సోషల్ మీడియా ఖాతాల్లో తండ్రితో ఉన్న ఫొటోను...

రేణు దేశాయ్‌ని లాగుతున్నదెవరు.?

సినీ నటి రేణు దేశాయ్, సోషల్ మీడియా వేదికగా కొన్ని పోస్టులు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఆమెను టార్చర్ చేస్తున్నట్లుగా, వాటిపై ఆమె స్పందిస్తున్నట్లుగా...

Pawan Kalyan: మంత్రి పవన్ కల్యాణ్ కు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన...

Pawan Kalyan: ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయం సాధించి డిప్యూటీ సీఎంతోపాటు పలు కీలక శాఖలకు మంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. మరిది...

Niharika: అల్లు అర్జున్ ను సాయిధరమ్ తేజ్ అన్ ఫాలో..! నిహారిక...

Niharika Konidela: ఇటివల మెగా-అల్లు కుటుంబాలకు సంబంధించి ఓ వార్త బాగా వైరల్ అయింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ను సుప్రీమ్...

రాజకీయం

అసెంబ్లీలో వైసీపీ ‘పాత్ర’ ఎలా వుండబోతోంది.?

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇవి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు. కొత్త శాసన సభ్యుల పదవీ ప్రమాణ స్వీకారాలు ఈ సమావేశాల్లో జరుగుతాయి. ముఖ్యమైన బిల్లులు ఏమైనా వుంటే,...

ఆరా మస్తాన్ ఎఫెక్ట్.! కోట్లు కొల్లగొట్టబడ్డాయ్.!

ఎవరీ ఆరా మస్తాన్.? ఒకప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. వైసీపీలో వుండేవాడు.! ఇప్పటికీ వైఎస్ జగన్‌కి అత్యంత సన్నిహితుడే.! ఆరా మస్తాన్ ఇచ్చే ఎగ్జిట్ పోల్ కోసం వైసీపీ...

మోసపోయిన జగన్.! మోసం చేసిందెవరు.?

ఓటమిని అంగీకరిస్తూ మీడియా ముందుకు వచ్చినప్పుడే వైఎస్ జగన్, ‘నేను మోసపోయాను’ అన్నట్లుగా బిల్డప్ ఇచ్చారు. ‘ఆ ఆప్యాయతలు ఏమైపోయాయో..’ అంటూ జనం మీద అక్కసు వెల్లగక్కారు వైఎస్ జగన్. అప్పట్లో వైఎస్ జగన్...

తమ్ముడి కోసం అన్నయ్య చిరంజీవి ఇంకెన్ని ‘సర్‌ప్రైజ్’లు దాచారో.!

మాజీ కేంద్ర మంత్రి, పద్మ విభూషణుడు, మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కోసం బోల్డన్ని ‘సర్‌ప్రైజ్’లు ప్లాన్ చేసినట్టున్నారు. ఒక్కోటీ వదులుతున్నారాయన. ఎన్నికల ముందర...

ఫర్నిచర్ దొంగ.! నువ్వు నేర్పిన విద్యయే కదా.!

కోడెల శివప్రసాద్.. దివంగత నేత.! తెలుగు దేశం పార్టీలో సీనియర్ నేతగా ఓ వెలుగు వెలిగి, అనూహ్యంగా బలవన్మరణానికి పాల్పడ్డారు.! టీడీపీలో జరిగిన అవమానాలే కారణం.. అనే ప్రచారం అప్పట్లో వైసీపీ గట్టిగా...

ఎక్కువ చదివినవి

Mokshagna : ఇప్పుడైనా మోక్షజ్ఞ రావాల్సిందే..!

Mokshagna : నందమూరి ఫ్యాన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ ఎంట్రీ ఈ ఏడాదిలో కూడా ఉండే అవకాశాలు లేవు అని తేలిపోయింది. గత మూడు...

తమ్ముడి కోసం అన్నయ్య చిరంజీవి ఇంకెన్ని ‘సర్‌ప్రైజ్’లు దాచారో.!

మాజీ కేంద్ర మంత్రి, పద్మ విభూషణుడు, మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కోసం బోల్డన్ని ‘సర్‌ప్రైజ్’లు ప్లాన్ చేసినట్టున్నారు. ఒక్కోటీ వదులుతున్నారాయన. ఎన్నికల ముందర...

రఘురామ కేసులో జగన్ అరెస్టయ్యే అవకాశం వుందా.?

స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్టయినప్పుడు, రఘురామ కృష్ణరాజుపై హత్యాయత్నం కేసులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎందుకు అరెస్టవకూడదు.? అంటూ, ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరమైన...

అసెంబ్లీలో వైసీపీ ‘పాత్ర’ ఎలా వుండబోతోంది.?

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇవి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు. కొత్త శాసన సభ్యుల పదవీ ప్రమాణ స్వీకారాలు ఈ సమావేశాల్లో జరుగుతాయి. ముఖ్యమైన బిల్లులు ఏమైనా వుంటే,...

Pawan Kalyan: ‘మీ సేవలు అమూల్యం’.. కృష్ణతేజ IASకు డిప్యూటీ సీఎం పవన్ అభినందనలు

Pawan Kalyan: జాతీయ బాలల రక్షణ కమిషన్ పురస్కారానికి ఎంపికైన ఐ.ఏ.ఎస్. అధికారి శ్రీ ఎమ్.వి.ఆర్.కృష్ణ తేజను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభినందనందించారు. ఓ ప్రకటనలో.. ‘బాలల...