Switch to English

ఇండియా, భారత్.! ఏది రైటు.! ఏది రాంగు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఇందులో తప్పొప్పుల పంచాయితీ ఏంటి.? నేను భారతీయుడ్ని.. ఐ యామ్ యాన్ ఇండియన్.! రెండూ ఆత్మగౌరవాన్ని పెంచేవే.! కొత్తగా ఈ ‘భారత్ మాత్రమే’ అన్న ప్రస్తావన ఎందుకు తెరపైకొస్తోంది.

‘భారత్ వర్సెస్ పాక్’ అంటూ ఓ ట్వీటేశాడు మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్.! జీ20 సమావేశాల నిమిత్తం, జారీ అయిన ఓ ఆహ్వాన పత్రికలో ‘భారత్’ అని ప్రస్తావించారు.! ఇలా, బోల్డంత తతంగం నడుస్తోంది.

ఇండియా పేరుని, భారత్‌గా మార్చేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందనీ, ఏ క్షణమైనా ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందనీ పెద్దయెత్తున ప్రచారం జరుగుతోంది.. అటు సోషల్ మీడియాలో, ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో. ఇంతకీ, ఇండియా అనే పేరు కాలగర్భంలో కలిసిపోతుందా.? భారత్ మాత్రమే వుంటుందా.?

రాజ్యాంగంలో కూడా ఇండియా, భారత్.. అనే రెండు పేర్లూ ప్రస్తావించబడ్డాయి. సో, పేరు మార్చడం అంత తేలిక కాదు.! సింధు నాగరికత.. ఆ కోణంలో ‘సింధు’ నది.. అలా ఆ పేరు కాస్తా, ‘ఇంది’, ‘హింది’, ‘ఇండి’, ‘ఇండియా’గా మారిందని చెబుతుంటారు. ‘ఇండియా’ అన్నది బ్రిటిష్ వారి పైత్యమన్నది బహిరంగ రహస్యం.

ఈ విషయాన్ని పలు సందర్భాల్లో సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. చాలామంది రాజకీయ ప్రముఖులూ ప్రస్తావించారు. చరిత్ర కూడా ఇదే చెబుతోంది. అయితేనేం, మనం భారతీయులం.. మన ఐడెంటిటీ ఇండియన్స్.!

మేడ్ ఇన్ ఇండియా అంటున్నాం.. మేడ్ ఇన్ భారత్.. అనడమూ తప్పు కాదు.. కొత్తా కాదు.! అసలిక్కడ తప్పొప్పుల పంచాయితీకి ఆస్కారమే లేదు. ఎన్డీయే కూటమి.. అలాగే ఇండియా కూటమి.. ఇక్కడొస్తోంది పంచాయితీ.!

ఇండియా కూటమి పేరుతో, కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాల కూటమి కొత్త రాజకీయ రచ్చకు తెరలేపడంతో, ఇప్పుడీ ‘భారత్’ అన్న ప్రస్తావన షురూ అయ్యిందనుకోవాలి. రాజకీయం కోసం, రాజకీయ పార్టీలు కొట్టుకు ఛస్తే తప్పేం లేదు. కానీ, ఇలా పేర్లతో రాజకీయం చేయాలనుకుంటే మాత్రం.. అది అత్యంత హేయం.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....