Switch to English

Chaganti Koteswara Rao: వైఎస్ జగన్ సర్కారుకి చాగంటి ‘సలహా వాత’.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

Chaganti Koteswara Rao: ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు(Chaganti Koteswara Rao) అంటే చాలామందికి చాలా చాలా అభిమానం. ఆయనిప్పుడు కొంతమందికి అస్సలు నచ్చడంలేదు. కారణం, ఆయన చెప్పిన ఓ ‘మంచి మాట’ ఆ కొందరికి మింగుడుపడ్డంలేదు. ‘సలహా’ ఇచ్చేందుకు తనకు పదవి అవసరం లేదని చాగంటి కోటేశ్వరరావు తేల్చి చెప్పడమే ఇందుకు నిదర్శనం.

రాజకీయం అంటే సేవ.! ప్రజలెన్నుకున్న ప్రజా ప్రతినిథులకు గౌరవ వేతనాల్ని ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించడమే ఓ వింత.! సలహాదారులకు సైతం ఆ ప్రభుత్వ ఖజానా నుంచి గౌరవ వేతనాలు, ఇతరత్రా సౌకర్యాలు కల్పించడం ఇంకా పెద్ద వింత.!

చాగంటి కోటేశ్వరరావుని సైతం సలహాదారుగా ఇటీవల వైఎస్ జగన్ సర్కారు నియమించిందట. విషయం ఆయన వరకూ వెళ్ళడంతో, ‘బాబూ.. నేను ఏదైనా సలహా ఉచితంగా ఇస్తానే తప్ప.. డబ్బులు తీసుకోను..’ అని తేల్చి చెప్పేశారు.

పైగా, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ‘సలహాలు ఇచ్చేంతటి గొప్పవాడ్ని కాదు నేను.. అక్కడ చాలామంది గొప్పవాళ్ళుంటారు..’ అని తేల్చేశారు చాగంటి కోటేశ్వరరావు. ఓ ఇంటర్వ్యూలో చాగంటి చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి.

ఔను కదా, ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకొచ్చి.. ‘సలహాదారుల’ పేరుతో ప్రజాధనాన్ని బొక్కెయ్యడానికి సిగ్గుండక్కర్లా.? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అన్నట్టు, ఈ సలహాదారుల్లో కొందరికి క్యాబినెట్ ర్యాంకు కూడా వుందండోయ్.. వాళ్ళకు కోపమొస్తుంది.. ‘సిగ్గూ.. యెగ్గూ..’ లాంటి మాటలు మాట్లాడితే.

ప్రభుత్వమంటే, అధికార యంత్రాంగం వుంటుంది కదా.! సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఇవ్వలేని సలహాల్ని, సాధారణ రాజకీయ నాయకులు ఎలా ఇస్తారు.? అధికారుల సాయంతోనే కదా, రాజకీయ నాయకులు పరిపాలన చేయగలుగుతారు.?

అదంతా పాలకులకు అనవసరం. రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రాలుగా టీటీడీ వంటివే వున్నాయ్. సలహాదారు.. అనే పదవులు కూడా ఆ కోవలోకే వస్తాయ్.! దండుకున్నోడికి దండుకున్నంత. అందరూ చాగంటి కోటేశ్వరరావులా నిజాయితీగా వుంటారా.? ఏంటీ.? అన్నది చాగంటి అభిమానుల ఉవాచ.

8 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....